పెద్ద స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్న వారికీ గుడ్ న్యూస్. అమెజాన్ సమ్మర్ సేల్ నుండి ఈరోజు బడ్జెట్ ధరకే లభిస్తున్న ఈ 43 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ డీల్స్ ను పరిశీలించవచ్చు. నిన్నటి నుండి మొదలైన అమెజాన్ సమ్మర్ సేల్ నుండి కొన్ని బిగ్ స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్ అఫర్ చేస్తోంది. అందుకే, మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో బడ్జెట్ ధరలో లభిస్తున్న 43 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాను. ఇక్కడ అందించిన స్మార్ట్ టీవీలు అన్ని కూడా 43 ఇంచ్ సైజుతో వచ్చే 4K UHD స్మార్ట్ టీవీలు.
MRP : రూ.31,990
అఫర్ ధర: రూ .23,990
అమెజాన్ ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పైన 25% బెస్ట్ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. డిస్కౌంట్ అఫర్ తో మీరు ఈ 43 ఇంచ్ అల్ట్రా 4 కె టివిని కేవలం 23,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఏసర్ స్మార్ట్ టీవీ 24W స్పీకర్ సెటప్ Dolby Audio సపోర్ట్ తో వస్తుంది మరియు HDR 10+ సపోర్ట్ గ్రేడ్ ప్యానల్, క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Kotak, ICICI మరియు RBL బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
MRP : రూ.39,999
అఫర్ ధర : Rs.26,999
ఈ 43 అంగుళాల KODAK CAPRO (50 inches) 4K Ultra HD స్మార్ట్ టీవీ 40W స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 33% డిస్కౌంట్ తో Rs.26,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ టీవీ HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Kotak, ICICI మరియు RBL బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
MRP : రూ.47,990
అఫర్ ధర: రూ .23,990
ఈ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 50% డిస్కౌంట్ తో కేవలం రూ. 23,990 రూపాయల చవక ధరకే లభిస్తోంది. ఈ ఐఫాల్కన్ 43 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 24W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 1 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Kotak, ICICI మరియు RBL బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
MRP : రూ.34,999
అఫర్ ధర: రూ .28,499
ఈ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 19% డిస్కౌంట్ తో కేవలం రూ. 28,499 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ Mi 43 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు Dolby+DTS-HD సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Kotak, ICICI మరియు RBL బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here