Smart Tv: బడ్జెట్ ధరలో 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా..!
4K రిజల్యూషన్ కలిగిన స్మార్ట్ టీవీలు
మంచి సౌండ్ మరియు మరిన్ని ప్రత్యేకతలు
బెస్ట్ 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ అఫర్లు
మీ ఇంటికి తగిన 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీని కేవలం బడ్జెట్ ధరలోనే కొనాలని చూస్తుంటే, ఈ అఫర్ లు మీకు సరిగ్గా సరిపోతాయి. ఇక్కడ అందించిన స్మార్ట్ టీవీలు అన్ని కూడా 4K రిజల్యూషన్ కలిగిన స్మార్ట్ టీవీలు మరియు వీటి ధరలు కూడా కేవలం 30 వేల కంటే తక్కువగానే ఉంటాయి. అంతేకాదు,ఈ స్మార్ట్ టీవీలు మంచి సౌండ్ మరియు మరిన్ని ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. మరి ఆ బెస్ట్ 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ అఫర్లు ఏమిటో చూసేద్దామా.
KODAK 7X Pro (43 inches) 4K Ultra HD
అఫర్ ధర : Rs.23,999
ఈ 43 అంగుళాల KODAK 7X Pro 4K అల్ట్రా HD స్మార్ట్ టీవీ Dolby Audio సపోర్ట్ మరియు 40W బాక్స్ స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10+ సపోర్ట్ తో వస్తుంది మరియు Flipkart పైన కస్టమర్ల నుండి 4.4 స్టార్ రేటింగ్ అందుకుంది. ఈ టీవీ ఈరోజు 18% డిస్కౌంట్ తో Rs.23,999 రూపాయల ధరతో లభిస్తోంది. Check Offer Here
Thomson 9R PRO (43 inches) 4K Ultra HD
డీల్ ధర: రూ .23,999
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ ఈరోజు 29% డిస్కౌంట్ తో కేవలం రూ. 23,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ థాంసన్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10+ సపోర్ట్ మరియు 40 W హెవీ సౌండ్ అందించగల బాక్స్ స్పీకర్లు మరియు సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవి 500 నైట్స్ పీక్ బ్రైట్నెస్ అందించ గల IPS ప్యానల్ తో వస్తుంది మరియు Flipkart పైన కస్టమర్ల నుండి 4.5 స్టార్ రేటింగ్ అందుకుంది. Check Offer Here
Blaupunkt Cybersound (43 inches) 4K UHD స్మార్ట్ టీవీ
డీల్ ధర: రూ .28,999
మీరు ఈ టీవీని ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 30% డిస్కౌంట్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD LED స్క్రీన్ తో పాటుగా HDR 10+ మరియు Dolby MS 12 డికోడర్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో మీరు 50W హెవీ సౌండ్ కూడా పొందవచ్చు. ఇది 450 నైట్స్ పీక్ బ్రైట్నెస్ అందించగల IPS ప్యానల్ మరియు 10 బిట్ డిస్ప్లే తో వస్తుంది. ఇది కస్టమర్ల నుండి 4.6 స్టార్ రేటింగ్ అందుకుంది. Check Offer Here