పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈ రోజు అమెజాన్ 55 ఇంచ్ బిగ్ సైజ్ స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ లను ప్రకటించింది. డిస్కౌంట్ అమౌంట్ తగ్గించిన తరువాత ఈ స్మార్ట్ టీవీలు చాలా తక్కవ ధరకే లబిస్తున్నాయి. ఈ టీవీలను అమెజాన్ పే లేటర్, బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI మరియు అన్ని ప్రముఖ బ్యాంక్ ల క్రెడిట్ కార్డ్ లతో చాలా తక్కు EMI అప్షన్ తో కొనేవీలుంది. భారీ డిస్కౌంట్ మరియు ఆఫర్లతో అమెజాన్ నుండి లభిస్తున్న ఆ బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ ఏమిటో చూసేద్దామా.
డీల్ ధర: రూ .32,999
ఈ కోడాక్ బిగ్ స్మార్ట్ టీవీ ఈరోజుఅమెజాన్ నుండి 30% డిస్కౌంట్ తో కేవలం రూ. 32,999 రూపాయల చవక ధరకే లభిస్తోంది. ఈ కోడాక్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10+ సపోర్ట్ తో వస్తుంది మరియు 40 W హెవీ సౌండ్ మరియు ట్రూ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్లు లభిస్తున్నాయి. క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here
డీల్ ధర: రూ .29,999
మీరు ఈ Sansui స్మార్ట్ టీవీని అమెజాన్ నుండి ఈరోజు 38% భారీ డిస్కౌంట్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా హై డెఫినేషన్ స్క్రీన్ తో పాటుగా HDR10 మరియు Dolby Audio & DTS స్టూడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్స్ ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో Alexa ఎనేబుల్, గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. Buy From Here
డీల్ ధర: రూ .34,999
ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 54,990 రూపాయలుగా ఉండగా, ఈ టీవీ పైన అమెజాన్ ఈరోజు అందించిన 36% డిస్కౌంట్ తో తరువాత కేవలం రూ. 34,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఏసర్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10+ సపోర్ట్ మరియు డాల్బీ ఆడియో సపోర్ట్ క్లైగిన 24 W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్లు లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here
అఫర్ ధర : Rs.35,999
అమెజాన్ యొక్క సొంత బ్రాండ్ నుండి వచ్చిన ఈ 55 అంగుళాల 4K అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ HDR 10+ HLG తో పాటుగా Dolby Vision సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 20W స్పీకర్ సెటప్ మరియు Dolby Atmos సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1.5GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ Fire TV OS పైన నడిచే ఈ అమెజాన్ స్మార్ట్ టీవీ ఈరోజు 45% డిస్కౌంట్ తో Rs.35,999 రూపాయల ధరతో లభిస్తోంది. Buy From Here