అమెజాన్ సేల్ నుండి బెస్ట్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్స్
అమెజాన్ సేల్ నుండి పెద్ద స్మార్ట్ టీవీల పైన గొప్ప డీల్స్
55-ఇంచ్ పెద్ద 4K స్మార్ట్ టీవీని తక్కువ ధరకే పొందవచ్చు
Sony, LG, TCL మరియు మరిన్ని బ్రాండెడ్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్
అమెజాన్ సేల్ నుండి స్మార్ట్ టీవీల పైన గొప్ప డీల్స్ అందించింది. ఈ సేల్ నుండి మంచి ఫీచర్లు కలిగిన 55-ఇంచ్ పెద్ద 4K స్మార్ట్ టీవీని తక్కువ ధరకే పొందవచ్చు.అమెజాన్ కేవలం ప్రైమ్ మెంబెర్స్ కోసమే ప్రకటించిన ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి భారీ డీల్స్ తో లభిస్తున్న స్మార్ట్ టీవీ ఆఫర్లను ఇక్కడ చూడవచ్చు. ఈ సేల్ నుండి Sony, LG, TCL మరియు మరిన్ని బ్రాండెడ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్ మరియు ఆఫర్లను ప్రకటించింది.
iFFALCON (55 inches) 4K Ultra HD Smart TV
అమెజాన్ అఫర్ ధర: రూ .35,999
అమెజాన్ సేల్ నుండి మీరు ఈ టీవీని డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD స్క్రీన్ తో పాటుగా Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 2 USB పోర్ట్లు లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.
Vu (55 inches) 4K Ultra HD Smart TV
అమెజాన్ డీల్ ధర: రూ .38,999
ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 56,000 రూపాయలుగా ఉండగా, ఈ టీవీ పైన అమెజాన్ సేల్ నుండి అందించిన డిస్కౌంట్ తో కేవలం రూ. 38,999 రూపాయల డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారు 30% డిస్కౌంట్ మీకు లభిస్తుంది. ఈ Vu 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీని అఫర్ ధరతో ఈ అమెజాన్ సేల్ నుండి కొనడానికి Buy Here పైన నొక్కండి.
TCL (55 inches) 4K Ultra HD Smart LED TV
అమెజాన్ డీల్ ధర: రూ .41,499
అమెజాన్ సేల్ నుండి మీరు ఈ టీవీని డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD స్క్రీన్ తో పాటుగా Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 1 USB పోర్ట్లు లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.
Sony Bravia (55 inches) 4K Ultra HD
అఫర్ ధర : Rs.57,990
ఈ 55 అంగుళాల Sony Bravia 4K UHD Certified Android Smart LED TV గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల 4K X-Reality Pro మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోలర్లు మరియు Motion Flow XR ఫీచర్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని అందించడానికి Bass Reflex స్పీకర్లతో వస్తుంది. అమేజాన్ ప్రకటించిన ఈ సేల్ నుండి కేవలం Rs.57,990 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.