25 వేల రూపాయల బడ్జెట్ లో 50 ఇంచ్ 4K Smart Tv డీల్స్ కోసం సెర్చ్ చేస్తుంటే, ఈరోజు మేము మీకు సహాయం చేయనున్నాము. సాదరంగా 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ కొనడానికి కనీసం 30 వేల రూపాయలైనా ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్స్ తో 25 వేల రూపాయల బడ్జెట్ లోనే 50 ఇంచ్ పెద్ద స్క్రీన్ కలిగిన 4K స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం వుంది. అందుకే, ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ మీకోసం అందిస్తున్నాం.
Acer మరియు Kodak బ్రాండ్స్ నుంచి వచ్చిన బడ్జెట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీల పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ మంచి డిస్కౌంట్ అందించి. అందుకే ఈ టీవీలు చవక ధరకే లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు వీటి పై అందించిన బ్యాంక్ ఆఫర్స్ తో మరింత చవకగా లభిస్తున్నాయి. ఈ డీల్స్ మరియు టీవీ వివరాలు ఇక్కడ చూడవచ్చు.
ఈ ఏసర్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు 57% డిస్కౌంట్ తో రూ. 26,999 ధరకు లభిస్తుంది. అలాగే, ఈ టీవీని Federal మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.ఈ ఆఫర్స్ తో ఈ టీవీని రూ. 25,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 4K UHD స్క్రీన్, క్వాడ్ కోర్ ప్రోసెసర్, Dolby Atmos సపోర్ట్, 2GB ర్యామ్, 16GB స్టోరేజ్ మరియు ఆల్ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.
Also Read: Moto 05: స్టన్నింగ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!
ఈ కొడాక్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ HDR10+ సపోర్ట్ కలిగిన 50 ఇంచ్ 4K LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ టీవీ HDMI Arc, USB మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 35% డిస్కౌంట్ తో రూ. 26,999 ధరకు లభిస్తుంది. ఈ టీవీని HDFC మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ టీవీ కూడా ఈ ఆఫర్స్ తో రూ. 25,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.