బడ్జెట్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్స్ కోసం చూస్తున్నారా.. ఈ డీల్స్ ఒకసారి చూడండి.!!

Updated on 08-Jul-2022
HIGHLIGHTS

బడ్జెట్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్స్

మంచి డీల్స్ మీకోసం ఈరోజు అందుబాటులో వున్నాయి

బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో అఫర్ చేస్తోంది

బడ్జెట్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే, మంచి డీల్స్ మీకోసం ఈరోజు అందుబాటులో వున్నాయి. ఈరోజు అమెజాన్ కొన్ని బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో అఫర్ చేస్తోంది. అందుకే, ఈరోజు బడ్జెట్ లభిస్తున్న పెద్ద స్మార్ట్ టీవీ ఆఫర్లను గురించి చుడనున్నాము. మరి అమెజాన్ అఫర్ చేస్తున్న ఆ బెస్ట్ బడ్జెట్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్స్ ఏమిటో తెలుసుకుందామా.

KODAK (43 inches) 4K UHD స్మార్ట్ టీవీ

MRP : రూ.33,999

అఫర్ ధర : Rs.21,999

ఈ 43 అంగుళాల 43UHDX7XPROBL (43 inches) 4K Ultra HD స్మార్ట్ టీవీ 40W  స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 35% డిస్కౌంట్ తో Rs.21,999 రూపాయల చవక ధరకే లభిస్తోంది. ఈ టీవీ HDR 10+ సపోర్ట్ కలిగిన A+ గ్రేడ్ DLED ప్యానల్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Kotak మరియు HSBC  బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 7.5 % అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. 

 

Deal Price
Kodak 108 cm (43 inches) 4K Ultra HD Smart Android LED TV 43UHDX7XPROBL (Black) (2022 Model) | With Bezel-Less Design

₹ 27049

 

iFFALCON (43 inches) 4K UHD స్మార్ట్ టీవీ

MRP : రూ.47,990

అఫర్ ధర: రూ .22,999

ఈ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 52% డిస్కౌంట్ తో కేవలం రూ. 22,999 రూపాయల చవక ధరకే లభిస్తోంది. ఈ ఐఫాల్కన్ 43 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 24W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 1 USB  పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Kotak మరియు HSBC  బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 7.5 % అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. 

 

Deal Price
iFFALCON 108 cm (43 inches) 4K Ultra HD Certified Android Smart LED TV 43U61 (Black) (2021 Model)

₹ 35000

 

Acer 108 cm (43 in) 4K UHD స్మార్ట్ టీవీ

MRP : రూ.31,990

అఫర్ ధర: రూ .23,990

అమెజాన్ ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పైన 25% బెస్ట్ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. డిస్కౌంట్ అఫర్ తో మీరు ఈ 43 ఇంచ్ అల్ట్రా 4 కె టివిని కేవలం 23,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఏసర్ స్మార్ట్ టీవీ 24W స్పీకర్ సెటప్ Dolby Audio సపోర్ట్ తో వస్తుంది మరియు HDR 10+ సపోర్ట్ గ్రేడ్ ప్యానల్, క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది.  ఈ స్మార్ట్ టీవీని Kotak మరియు HSBC  బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 7.5 % అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. 

 

Deal Price
Acer 108 cm (43 inches) Boundless series 4K Ultra HD Android Smart LED TV AR43AP2851UDFLB (Black) (2022 Model) | with Frameless Design

₹ 25999

 

LG (43 inches) 4K UHD స్మార్ట్ టీవీ

MRP : రూ.59,999

అఫర్ ధర: రూ .32,990

ఈ LG టీవీ ఈరోజు అమెజాన్ నుండి 45% డిస్కౌంట్ తో కేవలం రూ.32,990 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ LG 43 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10 Pro సపోర్ట్ మరియు HLG తో వస్తుంది. ఈ టీవీ AI సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 1 USB  పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ WebOS పై పనిచేస్తుంది మరియు 1.5 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Kotak మరియు HSBC  బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 7.5 % అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. 

 

Deal Price
LG 108 cm (43 inches) 4K Ultra HD Smart LED TV 43UP7500PTZ (Rocky Black) (2021 Model)

₹ 59990

 

Samsung (43 inches) 4K UHD స్మార్ట్ టీవీ

MRP : రూ.52,900

అఫర్ ధర: రూ .32,990

ఈ Samsung టీవీ ఈరోజు అమెజాన్ నుండి 38% డిస్కౌంట్ తో కేవలం రూ.32,990 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ 43 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10+ సపోర్ట్ మరియు Mega కాంట్రాస్ట్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Digita lPlus సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 1 USB  పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ Tizen OS పై పనిచేస్తుంది మరియు 1.5 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Kotak మరియు HSBC  బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 7.5 % అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

 

Deal Price
Samsung 108 cm (43 inches) Crystal 4K Series Ultra HD Smart LED TV UA43AUE60AKLXL (Black) (2021 Model)

₹ 38990

 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :