మీ ఇంటి కోసం తగిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీని కొనాలని చూస్తున్నారా? అయితే, ఈ డీల్స్ ఒక్కసారి చూడండి. ఈ డీల్స్ Flipkart నుండి లభిస్తున్న బ్రాండెడ్ 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ డీల్స్. ఈ టీవీలు మంచి 4K స్క్రీన్ తో పాటుగా మంచి సౌండ్ టెక్నాలజీలను కలిగి ఉంటాయి. అంతేకాదు, స్మార్ట్ టీవీలు కస్టమర్ల నుండి మంచి రేటింగ్ ను పొందినవిమరియు 30 వేల ధరలో పొందవచ్చు. అధనంగా, బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఈ స్మార్ట్ టీవీలను కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
అఫర్ ధర : Rs.23,999
ఈ 43 అంగుళాల KODAK 7X Pro 4K అల్ట్రా HD స్మార్ట్ టీవీ Dolby Audio సపోర్ట్ మరియు 40W బాక్స్ స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10+ సపోర్ట్ తో వస్తుంది మరియు కస్టమర్ల నుండి 4.4 స్టార్ రేటింగ్ అందుకుంది. ఈ టీవీ ఈరోజు 29% డిస్కౌంట్ తో Rs.23,999 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. Buy From Here
డీల్ ధర: రూ .33,999
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ పైన 32% డిస్కౌంట్ తో కేవలం రూ. 26,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ థాంసన్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10+ సపోర్ట్ మరియు 40 W హెవీ సౌండ్ మరియు Dolby మరియు DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవి 500 నైట్స్ పీక్ బ్రైట్నెస్ అందించ గల IPS ప్యానల్ తో వస్తుంది మరియు కస్టమర్ల నుండి 4.5 స్టార్ రేటింగ్ అందుకుంది. Buy From Here
డీల్ ధర: రూ .28,999
ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ నుండి ఈ రోజు రిజనబుల్ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది. ఈ రియల్ మి స్మార్ట్ టీవీ Dolby Vision మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. అంతేకాదు, ఇది 24W క్వాడ్ స్టీరియో స్పీకర్ సెటప్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ ని RBL మరియు ఫెడరల్ బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
డీల్ ధర: రూ .27,999
మీరు ఈ టీవీని ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 33% డిస్కౌంట్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD LED స్క్రీన్ తో పాటుగా HDR 10+ మరియు Dolby MS 12 డికోడర్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో మీరు 50W హెవీ సౌండ్ కూడా పొందవచ్చు. ఇది 450 నైట్స్ పీక్ బ్రైట్నెస్ అందించగల IPS ప్యానల్ మరియు 10 బిట్ డిస్ప్లే తో వస్తుంది. ఈ స్మార్ట్ ని Axis మరియు Citi బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది మరియు ఇది 4.6 స్టార్ రేటింగ్ అందుకుంది. Buy From Here