భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ 40 ఇంచ్ FHD Smart Tv డీల్స్.!

Updated on 18-Mar-2025
HIGHLIGHTS

ఈరోజు కూడా మీ కోసం మరిన్ని కొత్త స్మార్ట్ టీవీ డీల్స్ తీసుకొచ్చాము.

లేటెస్ట్ FHD Smart Tv డీల్స్ కోసం చూస్తున్న వారికి ఈ రోజు బెస్ట్ డీల్స్ తీసుకు వచ్చాము

ఈ డీల్స్ ను అమెజాన్ ఇండియా నుంచి మీరు అందుకోవచ్చు

ఈరోజు కూడా మీ కోసం మరిన్ని కొత్త స్మార్ట్ టీవీ డీల్స్ తీసుకొచ్చాము. బడ్జెట్ ధరలో లేటెస్ట్ FHD Smart Tv డీల్స్ కోసం చూస్తున్న వారికి ఈ రోజు బెస్ట్ డీల్స్ తీసుకు వచ్చాము. ఈ డీల్స్ ను అమెజాన్ ఇండియా నుంచి మీరు అందుకోవచ్చు. ఈ టీవీలు తగిన ఫీచర్స్ కలిగి ఉండడమే కాకుండా మంచి అమెజాన్ కస్టమర్ల నుంచి మంచి రివ్యూలను కూడా అందుకున్నాయి.

ఏమిటా FHD Smart Tv డీల్స్?

ఈరోజు రెండు బెస్ట్ FHD స్మార్ట్ టీవీ డీల్స్ అమెజాన్ నుంచి అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి, చాలా స్మార్ట్ టీవీ డీల్స్ అందుబాటులో ఉన్నా ప్రైస్, ఆఫర్స్ మరియు ఫీచర్స్ ఆధారంగా ఈ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఎంచుకోవడం జరిగింది. ఈ డీల్స్ ఇక్కడ చూడవచ్చు.

40 inch FHD Smart Tv Deals40 inch FHD Smart Tv Deals

SKYWALL (40) FHD Smart Tv

స్కైవాల్ యొక్క 40SWFHS స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి చాలా చవక ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 53% బరి డిస్కౌంట్ అందుకుని రూ. 11,999 ధరకు లభిస్తుంది. ఇది కాకుండా ఈ టీవీ ని PNB మరియు DBS బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 1199 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ బ్యాంక్ ఆఫర్ తో ఈ టీవీ కేవలం రూ. 10,800 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. Buy From Here

ఇక ఈ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ (1920 x 1080) FHD రిజల్యూషన్ కలిగిన 40 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10, Dolby Atmos మరియు DTS సౌండ్ టెక్నలాజి సపోర్ట్ లతో వస్తుంది.

Also Read: నెట్టింట్లో లీకైన Poco F7 Pro 5G ఇమేజ్ మరియు ఫీచర్స్.. ఫోన్ ఎలా ఉందంటే.!

Blaupunkt (40) FHD Smart Tv

ఈ బ్లౌపంక్ట్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD (1920 x 1080) రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ ఇన్ బిల్ట్ Wi-Fi, HDMI, USB మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

ఈ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 46 డిస్కౌంట్ తో రూ. 14,499 ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ టీవీని DBS బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1,449 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ అఫర్ తో ఈ టీవీని కేవలం రూ . 13,050 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :