best 40 inch FHD smart tv deals under rs 15000 today
అండర్ రూ. 15,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఈరోజు లభిస్తున్న బెస్ట్ 40 ఇంచ్ FHD Smart Tv డీల్స్ కోసం చూస్తున్నారా? ఈరోజు రెండు బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ టీవీ డీల్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీ డీల్స్ మరియు ఈ స్మార్ట్ టీవీ కలిగిన ఫీచర్లు పూర్తిగా తెలుసుకుందామా.
ఈరోజు Blaupunkt సైబర్ సౌండ్ G2 మరియు KODAK 9XPRO రెండు స్మార్ట్ టీవీ లు ఈరోజు ఈ డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తాయి. ఈ స్మార్ట్ టీవీ లపై ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన డీల్స్ మరియ్ టీవీ ఫీచర్స్ ఇప్పుడు చూద్దామా.
బ్లౌపంక్ట్ 40 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 44% డిస్కౌంట్ తో రూ. 14,999 ధరకు లభిస్తుంది. ఈ టీవీని BOBCARD EMI తో కొనే వారికి రూ. 1,499 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈటీవీ కేవలం రూ. 13,500 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
ఈ 40 ఇంచ్ స్మార్ట్ టీవీ FHD రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ తో వస్తుంది మరియు HDR సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ RealTek ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు 1GB RAM అండ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi, HDMI, USB మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ మరియు 40W సౌండ్ అవుట్ పుట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది.
Also Read: Motorola Edge 60 Stylus: రేపు లాంచ్ కాబోతున్న ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ ముందే తెలుసుకోండి.!
ఈ కొడాక్ 40 ఇంక్ స్మార్ట్ ట్ 60Hz రిఫ్రెష్ రేట్, FHD రిజల్యూషన్ కాలంగా`కలిగిన LED స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 1GB ర్యామ్ తో పాటు 8GB స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ 30W సౌండ్ అవుట్ పుట్ కలిగి Dolby Digital మరియు DTS సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది.
ఈ కోడాక్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 42% డిస్కౌంట్ తో రూ. 15,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ టీవీని HDFC డెబిట్ / క్రెడిట్ కార్డ్ మరియు BOBCARD EMI తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 13,999 ధరకే లభిస్తుంది.