రూ.10,000 కంటే తక్కువ ధరకే పెద్ద టీవీలు

రూ.10,000 కంటే తక్కువ ధరకే పెద్ద టీవీలు
HIGHLIGHTS

ఒక పెద్ద టీవీని కొనాలని ఆలోచిస్తున్నారా

ఈ పెద్ద టీవీ డీల్స్ మీ కోసమే

అమెజాన్ నుండి 32 ఇంచ్ టీవీ తక్కువ ధరకే

రూ.10,000 కంటే తక్కువ ధరకే ఒక పెద్ద టీవీని కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, ఈ పెద్ద టీవీ డీల్స్ మీ కోసమే. అమెజాన్ నుండి కొన్ని 32 ఇంచ్ టీవీలను తక్కువ ధరకే అమ్మడు చేస్తోంది. వీటిలో, కేవలం 10 వేల రూపాయల ధరలో అందిస్తోంది. వీటిలో బెస్ట్ డీల్స్ మీ కోసం అందిస్తున్నాను.

Shinco (32 Inches) Smart LED

అఫర్ ధర : రూ.9,099

Shinco యొక్క ఈ 32 అంగుళాల టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ టీవీ పైన అమెజాన్ 30% డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Shinco 32 ఇంచ్ టీవీ కేవలం రూ.9,099 రూపాయల తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Shinco స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB  పోర్ట్స్, 20W సౌండ్ అవుట్ పుట్, సరౌండ్ సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది.

eAirtec (32 inches) Smart LED

అఫర్ ధర : రూ.9,700

eAirtec నుండి వచ్చిన ఈ 32 అంగుళాల టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. అమెజాన్ ఈ స్మార్ట్ టీవీ పైన 15% డిస్కౌంట్ అందిస్తోంది. అందుకే, ఈ eAirtec టీవీ కేవలం రూ.9,700 రూపాయల తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ eAirtec టీవీ 2 HDMI పోర్ట్స్, 20W సౌండ్, వర్చువల్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ, A+ గ్రేడ్ ప్యానల్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది.

Kevin (32 Inches) Smart LED

అఫర్ ధర : రూ.9,999

Kevin నుండి వచ్చిన ఈ 32 అంగుళాల టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ టీవీ పైన అమెజాన్ 28% డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Kevin టీవీ కేవలం రూ.9,999 రూపాయల తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Kevin టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ ఫుట్, పవర్ ఆడియో సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo