digit zero1 awards

Flipkart Sale: 7 వేల నుంచి 10 వేల బడ్జెట్ లో పెద్ద Smart Tv బెస్ట్ డీల్స్..!

Flipkart Sale: 7 వేల నుంచి 10 వేల బడ్జెట్ లో పెద్ద Smart Tv బెస్ట్ డీల్స్..!
HIGHLIGHTS

Flipkart Sale నుంచి ఈరోజు 7 వేల నుంచి 10 వేల బడ్జెట్ లో పెద్ద Smart Tv బెస్ట్ డీల్స్ ఆఫర్ చేస్తోంది

ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా ప్రకటించిన మెగా జూన్ బొనాంజా సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ డీల్స్ ను అఫర్ చేస్తోంది

ఈరోజు మంచి 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి

Flipkart Sale నుంచి ఈరోజు 7 వేల నుంచి 10 వేల బడ్జెట్ లో పెద్ద Smart Tv బెస్ట్ డీల్స్ ను ఆఫర్ చేస్తోంది. 10 వేల రూపాయల కంటే తక్కువ బడ్జెట్ లో పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని చేసే వారు ఈ డీల్స్ ను పరిశీలించవచ్చు. ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా ప్రకటించిన మెగా జూన్ బొనాంజా సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ డీల్స్ ను అఫర్ చేస్తోంది. వాటిలో బెస్ట్ 3 డీల్స్ ను ఈరోజు ఇక్కడ అందిస్తున్నాను.

Flipkart Sale

Flipkart Sale Smart tv Deals
Flipkart Sale Smart tv Deals

ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన మెగా జూన్ బొనాంజా సేల్, జూన్ 13 నుంచి ప్రారంభమైంది మరియు జూన్ 19 న ముగుస్తుంది. ఈ సేల్ నుంచి ఈరోజు మంచి 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ బెస్ట్ డీల్స్ లో బెస్ట్ 3 డీల్స్ ను ఇప్పుడు పరిశీలిద్దాం.

Coocaa (32 inch) Smart Tv

ఆఫర్ ధర: రూ. 7,999

కూకా బ్రాండ్ అందించిన ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 32S3U-Pro ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 78% డిస్కౌంట్ తో రూ. 7,999 ధరకే సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ పైన గొప్ప బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. Dolby Audio సపోర్ట్, ఇన్ బిల్ట్ Wi-Fi, HDMI, USB మరియు 400 నిట్స్ బ్రైట్నెస్ స్క్రీన్ తో ఈ టీవీ వస్తుంది.

Thomson Alpha (32) స్మార్ట్ టీవీ

ఆఫర్ ధర: రూ. 8,499

లైనక్స్ OS పైన పని చేసే ఈ థాంసన్ 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి 43% డిస్కౌంట్ మరియు 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో కూడా లభిస్తోంది. ఈ థాంసన్ స్మార్ట్ టీవీ Wi-Fi, HDMI, USB సపోర్ట్ లతో వస్తుంది మరియు సరౌండ్ సౌండ్ సపోర్ట్ కలిగిన 30W బాక్స్ స్పీకర్ లతో వస్తుంది.

Also Read: OnePlus Nord CE4 Lite లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన వన్ ప్లస్.!

iFFALCON (32) స్మార్ట్ టీవీ

ఆఫర్ ధర: రూ. 9,999

ఐఫాల్కన్ యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు 49% డిస్కౌంట్ తో 10 వేల కంటే తక్కువ ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన కూడా HDFC, ICICI కార్డ్స్ పై 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్, ఇన్ బిల్ట్ Wi-Fi, HDMI, USB సపోర్ట్ లతో పాటుగా Dolby Audio సౌండ్ సపోర్ట్ లతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo