ధమాకా టీవీ అఫర్: బ్రాండెడ్ స్మార్ట్ టీవీ పైన 10 వేల భారీ డిస్కౌంట్.!

ధమాకా టీవీ అఫర్: బ్రాండెడ్ స్మార్ట్ టీవీ పైన 10 వేల భారీ డిస్కౌంట్.!
HIGHLIGHTS

అమెజాన్ ఈరోజు ధమాకా టీవీ అఫర్ ని ప్రకటించింది

4K Dolby Vision స్మార్ట్ టీవీని 10 వేల భారీ డిస్కౌంట్ తో అఫర్ చేస్తోంది

ఈరోజు ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి కేవలం రూ.19,990 రూపాయలకే లభిస్తోంది

అమెజాన్ ఈరోజు ధమాకా టీవీ అఫర్ ని ప్రకటించింది. Hisense 4K Dolby Vision స్మార్ట్ టీవీ ని 10 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో అఫర్ చేస్తోంది. ఈ భారీ డిస్కౌంట్ ద్వారా ఈ స్మార్ట్ టీవీని మీరు కేవలం రూ.19,990 రూపాయల అతి చవక ధరకే పొందవచ్చు. వాస్తవానికి, ఈ స్మార్ట్ టీవీని కంపెనీ ముందుగా రూ.30,999 రూపాయల ధరతో సేల్ చేసింది. అంతేకాదు, ఇటీవల జరిగిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి కూడా ఈ టీవీ రూ.23,999 రూపాయల అఫర్ ధరతో లభించింది. కానీ, ఈరోజు ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి కేవలం రూ.19,990 రూపాయలకే లభిస్తోంది.                       

Hisense 4K UHD స్మార్ట్ టివీ: ధర మరియు ఆఫర్లు

Hisense యొక్క ఈ 43 ఇంచ్ Bezelless Series 4K అల్ట్రా HD స్మార్ట్ LED Google TV మోడల్ నంబర్ 43A6H ను ఈరోజు అమెజాన్ నుండి రూ.19,990 ధరకే లభిస్తోంది. ఈ టీవీ పైన No Cost EMI అఫర్ మరియు క్రెడి మరియు డెబిట్ కార్డ్ ఉపయోగించి అతితక్కువ EMI తో ఈ టీవీని కొనుగోలు చేసే అవకాశం కూడా అమెజాన్ అందించింది. Buy From Here

Hisense 4K UHD స్మార్ట్ టివీ: స్పెక్స్ & ఫీచర్లు

ఈ Hisense 43 ఇంచ్ Bezelless Series 4K అల్ట్రా HD స్మార్ట్ LED Google TV మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ టీవీ 4K Ultra HD (3840×2160) రిజల్యూషన్ తో వస్తుంది మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ హైసెన్స్ టీవీ Dolby Vision, HDR 10, HLG లు సపోర్ట్ చేస్తుంది మరియు ALLM తో వస్తుంది. ఈ టీవీ 20W సౌండ్ అందించగల స్పీకర్లను Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కలిగివుంది. ఇక కనెక్టివిటీ పరంగా, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ మరియు బ్లూటూత్ v5.1 వంటి మల్టీ కనెక్టివిటీ లతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo