Last Day: అమెజాన్ సేల్ చివరి రోజు TCL QLED టీవీల పైన భారీ డీల్స్.!
అమెజాన్ సేల్ చివరి రోజు TCL QLED టీవీల పైన భారీ డీల్స్ అందించింది
అమెజాన్ ఫినాలే డేస్ సేల్ ఈరోజు అర్ధరాత్రితో ముగుస్తుంది
పెద్ద QLED టీవీని డిస్కౌంట్ ధరతో కేవలం 4K LED రేటుకే పొందవచ్చు
Last Day: అమెజాన్ సేల్ చివరి రోజు TCL QLED టీవీల పైన భారీ డీల్స్ అందించింది. అమెజాన్ ఫినాలే డేస్ సేల్ ఈరోజు అర్ధరాత్రితో ముగుస్తుంది. అందుకే కాబోలు చాలా ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి TCL ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన పెద్ద QLED టీవీని డిస్కౌంట్ ధరతో కేవలం 4K LED రేటుకే పొందవచ్చు. ఈ దీపావళికి బడ్జెట్ ధరలో పెద్ద QLED టీవీని మీ ఇంటికి తెచ్చుకోవాలని చూస్తుంటే, ఈ TCL QLED టీవీ డీల్ పైన ఒక లుక్ వెయ్యండి.
TCL QLED టీవీ అఫర్: టిసిఎల్ యొక్క 50 ఇంచ్ 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ QLED టీవీ మోడల్ నంబర్ 50C715 ఈరోజు అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి 71% డిస్కౌంట్ తో కేవలం రూ.31,490 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని Citi, ICICI మరియు Kotak బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
TCL (50 inches) 4K UHD QLED: స్పెక్స్
TCL యొక్క 4K అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ QLED టీవీ 50 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9 OS పైన నడుస్తుంది మరియు గరిష్ట బ్రైట్నెస్ అందించగల A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision మరియు మైక్రో డిమ్మింగ్ సపోర్ట్ కలిగిన Quantum Dot Display వస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2 USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో కూడా ఉంటుంది.
సౌండ్ మరియు మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈటీవీ 30W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది. ఇది Dolby Atmos మరియు DTS సౌండ్ టెక్నాలజీ రెండింటి సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ 2 సంవత్సర వారెంటీతో వస్తుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2.5 GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది.