అమెజాన్ బిగ్ డీల్: రూ.18,999 ధరకే పెద్ద 4K స్మార్ట్ టీవీ అందుకోండి..!

Updated on 16-Oct-2022
HIGHLIGHTS

అమెజాన్ ఎక్స్ట్రా హ్యాపినెస్ సేల్ నుండి గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ను ఆఫర్ చేస్తోంది

బడ్జెట్ లోనే 43 ఇంచ్ బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీ లభిస్తోంది

బ్యాంక్ కార్డ్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది

అమెజాన్ ఎక్స్ట్రా హ్యాపినెస్ సేల్ నుండి గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ను ఆఫర్ చేస్తోంది. మీ బడ్జెట్ కేవలం 20 వేల రూపాయలు మాత్రమే అయితే, మీరు ఈ 4K స్మార్ట్ డీల్ ను పరిశీలించవచ్చు. ఎందుకంటే, అమెజాన్ సేల్ నుండి 58% డిస్కౌంట్ తో కేవలం 18,999 రూపాయల బడ్జెట్ లోనే 43 ఇంచ్ బ్రాండెడ్ 4K UHD స్మార్ట్ టీవీ లభిస్తోంది. అందుకే, అమెజాన్ సేల్ నుండి బిగ్ డిస్కౌంట్ తో లభిస్తున్న ఆ స్మార్ట్ టీవీ అఫర్ ను మీకోసం ఇక్కడ అందిస్తున్నాను.           

టీవీ అఫర్: ఐఫాల్కన్ యొక్క 43 ఇంచ్ 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED టీవీ మోడల్ నంబర్  43U61 ఈరోజు అమెజాన్ ఎక్స్ట్రా హ్యాపినెస్ సేల్ నుండి 58% డిస్కౌంట్ తో కేవలం రూ.18,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీనిAxis, Citi మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here      

iFFALCON (43 inches) 4K Ultra HD: స్పెక్స్

iFFALCON యొక్క 4K అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9 OS పైన నడుస్తుంది మరియు గరిష్ట బ్రైట్నెస్ అందించగల ప్యానల్ తో HDR 10 మరియు మైక్రో డిమ్మింగ్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 1 USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో  కూడా ఉంటుంది.

సౌండ్ మరియు మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈటీవీ 24W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 1 సంవత్సర వారెంటీతో వస్తుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :