అమెజాన్ సేల్ నుండి Redmi టీవీ పైన భారీ డిస్కౌంట్.!

Updated on 19-Oct-2022
HIGHLIGHTS

అమెజాన్ ఫినాలే డేస్ సేల్ సందర్భంగా షియోమీ స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది

షియోమీ యొక్క పెద్ద స్మార్ట్ టీవీ 42% భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది

డిస్కౌంట్ తో పాటుగా భారీ బ్యాంక్ ఆఫర్లను కూడా అందుకోవచ్చు

అమెజాన్ ఫినాలే డేస్ సేల్ సందర్భంగా షియోమీ స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అమెజాన్ సేల్ నుండి షియోమీ యొక్క పెద్ద 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ 42% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. కేవలం ఇది మాత్రమే కాదు ఈ షియోమీ స్మార్ట్ టీవీ పైన డిస్కౌంట్ తో పాటుగా భారీ బ్యాంక్ ఆఫర్లను కూడా అందుకోవచ్చు. మరి ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ వివరాలు ఏమిటో చూసేద్దామా.

అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి Redmi (43 inch) 4K UHD X43 స్మార్ట్ టీవీని అమెజాన్ ఈరోజు 42% డిస్కౌంట్ తో కేవలం రూ.24,999 రూపాయలకే అఫర్ ధరకే అందిస్తోంది. అంతేకాదు, ఈ సేల్ నుండి ICICI, Citi మరియు kotak బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఈ టీవీ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Redmi (43 inch) 4K UHD X43: స్పెక్స్

ఈ రెడ్ మీ 43 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ HDR10+ మరియు Dolby Vision సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప పిక్చర్ క్వాలిటీ అందిస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.

ఈటీవీ 30W సౌండ్ అందించగల స్పీకర్లతో వస్తుంది మరియు Dolby Atmos మరియు DTS-HD  సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ లేటెస్ట్ PatchWall UI మరియు ఆండ్రాయిడ్ 10 OS పైన నడుస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :