Amazon Sale నుంచి షియోమీ లేటెస్ట్ స్మార్ట్ టీవీ పై మంచి డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది. 2025 రిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్ తీసుకు వచ్చిన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను అందించింది. షియోమీ ఇటీవల విడుదల చేసిన 55 ఇంచ్ Dolby Vision IQ స్మార్ట్ టీవీని ఈ అమెజాన్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరకు పొందవచ్చు.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి షియోమి 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ L55M8-5XIN స్మార్ట్ టీవీ ఈరోజు 50% డిస్కౌంట్ తో రూ. 34,999 ధరకు లభిస్తోంది. ఈ షియోమీ స్మార్ట్ టీవీని SBI Credit Card EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే , అమెజాన్ సేల్ నుంచి ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 33,499 ధరకే లభిస్తుంది. Buy From Here
Also Read: Flipkart Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 22 వేలకే లభిస్తున్న 50 ఇంచ్ Smart Tv
ఈ షియోమీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision IQ, HDR10+, HDR 10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ షియోమీ స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు DTS-X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ షియోమీ స్మార్ట్ టీవీ 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ALLM, ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్, యాంబియంట్ లైట్ సెన్సార్, HDMI, USB, బ్లూటూత్ 5.1 మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.