43 ఇంచ్ 4K HDR Acer సౌండ్ బార్ స్మార్ట్ టీవీ 25 వేలకే పొందండి.!
Fab TV Fest ఫెస్ట్ సేల్ నుండి అమెజాన్ గొప్ప ఆఫర్లను ప్రకటించింది
Acer (50 inch) 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ తక్కువ ధరలకే లభిస్తోంది
Acer టీవీ బెస్ట్ డిస్కౌంట్, కూపన్ మరియు బ్యాంక్ ఆఫర్లతో సహా లభిస్తోంది
అమెజాన్ ప్లాట్ ఫామ్ పైన కొనసాగుతున్న Fab TV Fest ఫెస్ట్ సేల్ నుండి గొప్ప ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ నుండి అనేక బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను గొప్ప డిస్కౌంట్ తో తక్కువ ధరలకే సేల్ చేస్తోంది. ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీ గురించి ఈఓజు మనం చుడనున్నాము. అదే, Acer (50 inch) 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మరియు ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి బెస్ట్ డిస్కౌంట్, కూపన్ మరియు బ్యాంక్ ఆఫర్లతో సహా లభిస్తోంది. అందుకే, ఈ బిగ్ స్మార్ట్ టీవీ ఆఫర్ ను మీకోసం ఈరోజు అందిస్తున్నాను.
ఏసర్ నుండి వచ్చిన Acer (50 inch) 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని అమెజాన్ ఈరోజు 26% డిస్కౌంట్ తో కేవలం రూ.25,989 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు పైన 1,000 అమెజాన్ కూపన్ అఫర్ వర్తిస్తుంది. అలాగే, SBI క్రెడిట్ కార్డ్ EMI ద్వారా ఈ టీవీ కొనేవారికి 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నాన్-EMI అప్షన్ తో కొనేవారికి 1,500 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
Acer (50 inch) 4K UHD : స్పెక్స్
ఈ Acer (50 inch) 4K UHD స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. అలాగే, HDR10+ సపోర్ట్ వస్తుంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ గొప్పగా ఉంటుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.