Amazon Sale నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న QLED Smart Tv డీల్స్.!

Amazon Sale నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న QLED Smart Tv డీల్స్.!
HIGHLIGHTS

బ్రాండెడ్ QLED Smart Tv ల పైన Amazon Sale భారీ డీల్స్

అమేజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్లను పరిశీలించవచ్చు

Amazon లేటెస్ట్ క్యూ ఎల్ఈడి స్మార్ట్ టీవీల పైన టాప్ డీల్స్ ఆఫర్ చేస్తోంది

నిన్నటి నుండి మొదలైన అమేజాన్ గ్రేట్ హ్యాపినెస్ డే సేల్ నుండి బ్రాండెడ్ QLED Smart Tv ల పైన భారీ డీల్స్ అనౌన్స్ చేసింది. ఈ దీపావళి పండుగ సందర్భంగా కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారు అమేజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్లను పరిశీలించవచ్చు. ఈ స్మార్ట్ టీవీ లను భారీ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో అమెజాన్ సేల్ నుండి లభిస్తున్నాయి. అందులో బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.

Amazon Sale best QLED Smart Tv deals

అమేజాన్ సేల్ నుండి ఈరోజు అందిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ విషయానికి వస్తే, ఈరోజు Kodak, Hisense మరియు Samsung బ్రాండ్స్ నుండి లేటెస్ట్ క్యూ ఎల్ఈడి స్మార్ట్ టీవీల పైన టాప్ డీల్స్ ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.

Kodak (43 inch) 4K UHD క్యూ ఎల్ఈడి

kodak 43 inch QLED Smart Tv
ఆఫర్ ధర : రూ. 22,999

కోడాక్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ క్యూ ఎల్ఈడి స్మార్ట్ టీవీ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 28% డిస్కౌంట్ తో రూ. 22,999 ధరతో సేల్ అవుతోంది. ఈ కోడాక్ స్మార్ట్ టీవీని HDFC మరియు OneCard క్రెడిట్ కార్డ్ తో కొనే యూజర్లు 10% అధనపు డిస్కౌంట్ ను కూడా అందుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision & Atmos సపోర్ట్ తో పాటుగా HDR10+, HLG, MEMC సపోర్ట్ లతో గొప్ప సౌండ్ మరియు విజువల్స్ ను అందిస్తుంది. Buy From Here

Also Read : Gold Price: ఒక రేంజ్ లో పెరిగిన బంగారం ధర..New Rate ఎంతంటే.!

Hisense (55 inch) 4K UHD క్యూ ఎల్ఈడి

hisense 55 inch QLED Smart Tv
ఆఫర్ ధర : రూ. 39,990

హై సెన్స్ నుండి వచ్చిన ఈ బిగ్ 55 ఇంచ్ క్యూ ఎల్ఈడి స్మార్ట్ టీవీ ఈరోజు 50% డిస్కౌంట్ తో సగం ధరకే అమేజాన్ సేల్ నుండి సాల్ అవుతోంది. అంతేకాదు, ఈ టీవీ పైన రూ. 2,000 కూపన్ ఆఫర్ మరియు HDFC మరియు OneCard క్రెడిట్ 10% డిస్కౌంట్ కూడా లభిస్తాయి. ఈ స్మార్ట్ టీవీ 240 Hz HRR ప్యానెల్, Dolby Vision IQ, HDR10, HDR10+ సపోర్ట్ గొప్ప విజువల్స్ ను బిల్ట్ ఇన్ ఉఫర్ తో గొప్ప సౌండ్ ను కూడా అందిస్తుంది. Buy From Here

Samsung (55 inch) 4K UHD క్యూ ఎల్ఈడి

Samsung 55 inch QLED Smart Tv
ఆఫర్ ధర : రూ. 59,990

Samsung బ్రాండ్ నుండి వచ్చిన ఈ బిగ్ స్మార్ట్ టీవీ 40% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 59,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన రూ. 2,000 వరకూ అధనపు డిస్కౌంట్ ను HDFC మరియు OneCard క్రెడిట్ ఆప్షన్ తో కొనే యూజర్లు అందుకోవచ్చు. ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ Quantum Processor Lite 4K, Motion Xcelerator ఫీచర్లతో గొప్ప పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది మరియు Q-Symphony , OTS+, తో గోపా సౌండ్ ను కూడా అందిస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo