Samsung లేటెస్ట్ 4K Smart Tv పై అమెజాన్ దివాళీ సేల్ ధమాకా ఆఫర్.!

Samsung లేటెస్ట్ 4K Smart Tv పై అమెజాన్ దివాళీ సేల్ ధమాకా ఆఫర్.!
HIGHLIGHTS

అమెజాన్ దీపావళి నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ లను అందించింది

Diwali Special Sale నుంచి ఈరోజు 4K Smart Tv పై అందించిన డీల్ నిజంగా చెప్పుకోదగినది

అమెజాన్ పండుగ సేల్ నుంచి అందించిన ఈ బెస్ట్ డీల్ ను మీకోసం అందిస్తున్నాం

అమెజాన్ దీపావళి నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ లను అందించింది. దీపావళి 2024 పండుగ కోసం అమెజాన్ ప్రత్యేకంగా తీసుకు వచ్చిన Diwali Special Sale నుంచి ఈరోజు 4K Smart Tv పై అందించిన డీల్ నిజంగా చెప్పుకోదగినది. ఎందుకంటే, ఇండియాలో ఇటీవల విడుదలైన శామ్సంగ్ 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్లతో చాలా చవక ధరకు లభిస్తోంది. అందుకే, అమెజాన్ పండుగ సేల్ నుంచి అందించిన ఈ బెస్ట్ డీల్ ను మీకోసం అందిస్తున్నాం.

Samsung 4K Smart Tv : అమెజాన్ ఆఫర్

అమెజాన్ ఇండియా ఈ రోజు Samsung లేటెస్ట్ 43 ఇంచ్ 4K Smart Tv మోడల్ నెంబర్ UA43DUE70BKLXL పై ఈ డీల్ ను అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ దివాళీ స్పెషల్ సేల్ నుంచి 37% భారీ డిస్కౌంట్ తో రూ. 28,490 రూపాయల ఆఫర్ ధరకు లిస్ట్ అయ్యింది.

Samsung 4K Smart Tv

ఈ టీవీ పై అమెజాన్ రెండు డిస్కౌంట్ ఆఫర్లను అందించింది. అందులో ఒకటి రూ. 1,500 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రెండవది రూ. 1,500 రూపాయల SBI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్. ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీని కేవలం రూ. 25,490 రూపాయల ఆఫర్ ధరకు పొందవచ్చు. ఈ టీవీని ఆఫర్ ధరకు కొనడానికి Buy From Here పై నొక్కండి.

Samsung 4K Smart Tv : ఫీచర్స్

ఈ శామ్సంగ్ 4కె స్మార్ట్ టీవీ Crystal Processor 4K తో పనిచేస్తుంది మరియు HDR 10+ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ UHD Dimming మరియు కాంట్రాస్ట్ ఎన్ హెన్సెసర్ ఫీచర్స్ తో కూడా వస్తుంది. ఈ టీవీ Bixby, Alexa మరియు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ లను కూడా కలిగి వుంది.

ఈ స్మార్ట్ టీవీ 20W సౌండ్ అందించే స్పీకర్ లను కలిగి వుంది మరియు Q-Symphon ఫీచర్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ లో 3 HDMI, 1 USB, బ్లూటూత్ మరియు WiFi కనెక్టివిటీ సపోర్ట్ ను కలిగి వుంది. ఈ టీవీ 2 Year Warranty తో కూడా వస్తుంది.

Also Read: LG Dolby Atmos సౌండ్ బార్ పై ధమాకా ఆఫర్ ప్రకటించిన Flipkart Sale.!

బడ్జెట్ ధరలో శామ్సంగ్ బెస్ట్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారు అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు లభిస్తున్న ఆ ఈ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలింవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo