Smart Tv: అమెజాన్ సేల్ బెస్ట్ బడ్జెట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్

Updated on 18-Jan-2022
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ మంచి ఆఫర్లను తీసుకువచ్చింది

ఈ సేల్ నుండి బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను మంచి డిస్కౌంట్ లభిస్తుంది

బ్రాండెడ్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీలను గొప్ప డిస్కౌంట్ ఇతర ఆఫర్లతో తీసుకొచ్చింది

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ మంచి ఆఫర్లను తీసుకువచ్చింది. ఈ సేల్ నుండి బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను మంచి డిస్కౌంట్ ధరకే పొందేవీలుంది. బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ ను కూడా అందించింది. ఇందులో భాగంగా, బ్రాండెడ్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీలను గొప్ప డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో పాటుగా మరిన్ని ఇతర ఆఫర్లతో తీసుకొచ్చింది. అందుకే, అమెజాన్ సేల్ లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ లిస్ట్ బెస్ట్ డీల్స్ ఇక్కడ అందించాను. ఈ స్మార్ట్ టీవీలను SBI క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

eAirtec  (32 inches) స్మార్ట్ టీవీ

అఫర్ ధర : రూ.9,990

ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ 10 వేల కంటే తక్కువ బడ్జెట్ లో 32  ఇంచ్ స్మార్ట్ టీవీ కోరుకునే వారికీ తగిన ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ సేల్ నుండి ఈరోజు 29% డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.9,999 రూపాయల తక్కువ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 1HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ కలిగివుంటుంది. 20W సౌండ్ స్పీకర్లు మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here

LumX (32 Inches) స్మార్ట్ టీవీ

డీల్ ధర : రూ.9,990

LumX నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ Android 9 Pie OS తో వస్తుంది. ఈ బడ్జెట్ స్మార్ట్ టీవీ కూడా 10 వేల కంటే తక్కువ బడ్జెట్ లో 32  ఇంచ్ స్మార్ట్ టీవీ కోరుకునే వారికీ తగిన ఫీచర్లతో వస్తుంది అమెజాన్ సేల్ నుండి ఈ టీవీ 63% డిస్కౌంట్ తో కేవలం రూ.9,990 రూపాయల తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB  పోర్ట్స్ కలిగివుంటుంది. 20W సౌండ్ అవుట్ పుట్,Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Dyanora (32 Inches) స్మార్ట్ టీవీ

డీల్ ధర : రూ.10,999

Dyanora నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ రోజు అమెజాన్ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ 42% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.10,999 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ Dyanora స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్, 2USB పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ పుట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Huidi (32 Inches) స్మార్ట్ టీవీ

డీల్ ధర : రూ.10,999

Huidi నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈరోజు 41% గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Huidi స్మార్ట్ టీవీ కేవలం రూ.10,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 3 HDMI పోర్ట్స్, 2 USB  పోర్ట్స్ మరియు 1 VGA పోర్ట్ కలిగివుంటుంది. 20W సౌండ్ అవుట్ పుట్ మరియు ఇంటిగ్రేటెడ్ బాక్స్ స్పీకర్లు వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :