అమెజాన్ ధమాకా అఫర్: ఛీప్ రేటుకే బ్రాండెడ్ టీవీలు సేల్.!!

Updated on 24-Jul-2022
HIGHLIGHTS

అమెజాన్ ప్రకటించిన 'Prime Day' సేల్ ఈరోజు చివరి రోజు

అమెజాన్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్లను ప్రకటించింది

ఈరోజు అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి చిప్ రేటుకే బ్రాండెడ్ టీవీలు సేల్ చేస్తోంది

అమెజాన్ ప్రకటించిన 'Prime Day' సేల్ ఈరోజు చివరి రోజు కావడంతో బ్రాండెడ్ స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. అంటే, ఈరోజు అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి ఛీప్ రేటుకే బ్రాండెడ్ టీవీలు సేల్ చేస్తోంది. బ్రాండెడ్ స్మార్ట్ టీవీని కేవలం బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్న వారికీ ఈ రోజు మంచి టీవీ ఆఫర్లు అందుబాటులో వున్నాయి. అందుకే, అమెజాన్ సేల్ నుండి బడ్జెట్ ధరలో ధరలో లభిస్తున్న బిగ్ స్మార్ట్ టీవీ డీల్స్ ను మీకోసం ఇక్కడ అందించాను.

Foxsky (50 ఇంచ్) 4K UHD టీవీ

MRP : రూ.82,990

అఫర్ ధర: రూ .23,999

అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి ఈ Foxsky స్మార్ట్ టీవీ 71% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ అఫర్ తో మీరు ఈ 50 ఇంచ్ అల్ట్రా 4 కె టివిని కేవలం 23,999 రూపాయలకు పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు Dolby Vision సపోర్ట్ కలిగిన A+ గ్రేడ్ ప్యానల్, క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ICICI లేదా SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి రూ.1,250 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

AmazonBasics (50 ఇంచ్) 4K UHD టీవీ

MRP : రూ.56,000

అఫర్ ధర: రూ .29,999

అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి ఈ సొంత బ్రాండ్ స్మార్ట్ టీవీ 46% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ అఫర్ తో మీరు ఈ 50 ఇంచ్ అల్ట్రా 4 కె టివిని కేవలం 29,999 రూపాయలకు పొందవచ్చు. ఈ అమెజాన్ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో వస్తుంది మరియు Dolby Vision, HDR 10+ సపోర్ట్ గ్రేడ్ ప్యానల్, క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1.5 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ICICI లేదా SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి రూ.1,250 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Vu (50 inches) 4K UHD

MRP : రూ.45,000

అఫర్ ధర : Rs.29,999

ఈ 50 అంగుళాల Vu (50 ఇంచ్) Premium 4K సిరీస్ 4K UHD స్మార్ట్ టీవీ 30W  స్పీకర్లను Dolby Audio మరియు True Bass HDX సపోర్ట్  తో కలిగి వుంది, కాబట్టి గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ 33% డిస్కౌంట్ తో Rs.29,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ టీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ICICI లేదా SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి రూ.1,250 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Redmi (50 inches) X43 4K UHD

MRP : రూ.44,999

అఫర్ ధర: రూ .28,999

ఈ షియోమీ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 36% డిస్కౌంట్ తో కేవలం రూ. 28,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ రెడ్ మీ 50 ఇంచ్ అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10+, Dolby Vision సపోర్ట్ మరియు Dolby Audio, DTS-HD  సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 30W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB  పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ICICI లేదా SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి రూ.1,250 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

OnePlus (50 inches) U Series 4K UHD

MRP : రూ.49,999

అఫర్ ధర : Rs.37,999

ఈ 50 అంగుళాల OnePlus (50 inches) U Series 4K UHD స్మార్ట్ టీవీ 30W  DYNAudio ట్యూన్డ్ స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ 24% డిస్కౌంట్ తో Rs.37,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ టీవీ HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. ఈ వన్ ప్లస్ టీవీని ICICI లేదా SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :