ప్రైమ్ డే బిగ్ డీల్: 28 వేలకే Redmi 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ

ప్రైమ్ డే బిగ్ డీల్: 28 వేలకే Redmi 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ
HIGHLIGHTS

అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ చేస్తోంది

Redmi TV భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.28,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది

బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఈ టీవీ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది

అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా స్మార్ట్ టీవీలను భారీ డిస్కౌంట్ ఆఫర్లతో సేల్ చేస్తోంది. ఈ అమెజాన్ సేల్ నుండి షియోమీ యొక్క పెద్ద 50 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ  36% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.28,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ బిగ్ స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్ తో పాటుగా బ్యాంక్ ఆఫర్లను కూడా పొందవచ్చు. అమెజాన్ సేల్ నుండి అందించిన ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ మీకోసం ఈరోజు అందిస్తున్నాను.

ఈరోజు మొదలైన అమెజాన్ ప్రైమ్ డే సేల్  Redmi (50 inch) 4K UHD X50 స్మార్ట్ టీవీని అమెజాన్ ఈరోజు 36% డిస్కౌంట్ తో కేవలం రూ.28,999 రూపాయలకే అఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ అమెజాన్ సేల్ నుండి SBI లేదా ICICI  బ్యాంక్ కార్డ్స్ ద్వారా ఈ టీవీ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Redmi (50 inch) 4K UHD X50: స్పెక్స్

ఈ రెడ్ మీ 50 ఇంచ్ అల్ట్రా HD (4K) స్మార్ట్ టీవీ 4K అల్ట్రా HD (3480 x 2160) రిజల్యూషన్  అందిస్తుంది. అంతేకాదు, ఈ టీవీ మంచి బ్రైట్నెస్ అందించగల DLED ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ HDR10+ మరియు Dolby Vision సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప పిక్చర్ క్వాలిటీ అందిస్తుంది. అలాగే కనెక్టివిటీ పరంగా, 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi కలిగి ఉంటుంది.

ఈటీవీ 30W సౌండ్ అందించగల స్పీకర్లతో వస్తుంది మరియు Dolby Atmos మరియు DTS-HD  సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఉంటుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2GB ర్యామ్ జతగా 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ లేటెస్ట్ PatchWall UI మరియు ఆండ్రాయిడ్ 10 OS పైన నడుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo