Amazon Prime Day 2020 : బెస్ట్ బ్రాండ్ స్మార్ట్ టీవీల పైన బెస్ట్ డీల్స్

Updated on 06-Aug-2020
HIGHLIGHTS

ఆన్‌లైన్ షాపింగ్ వెబ్ ‌సైట్ అమెజాన్‌లో బెస్ట్ డీల్స్ అందించే, Amazon Prime Day Sale యొక్క బెస్ట్ టీవీ ఆఫర్స్

ఒక మంచి టీవీ కొనాలని చూస్తున్న వారికీ మంచి అవకాశం.

బెస్ట్ ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఈ ఆగస్టు 6 మరియు 7 తేదీలలో అందుబాటులో వుంటుంది.

ఆన్‌లైన్ షాపింగ్ వెబ్ ‌సైట్ అమెజాన్‌లో బెస్ట్ డీల్స్ అందించే, Amazon Prime Day Sale యొక్క బెస్ట్ టీవీ ఆఫర్స్ ఇక్కడ ఉన్నాయి. కరోనా లాక్ డౌన్ తరువాత  కొన్ని రోజుల వ్యవధిలోనే, అమెజాన్ మళ్లీ గొప్ప డీల్స్ తీసుకువచ్చింది. ఒక మంచి టీవీ కొనాలని చూస్తున్న వారికీ మంచి అవకాశం. ఈ బెస్ట్ ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఈ ఆగస్టు 6 మరియు 7 తేదీలలో అందుబాటులో వుంటుంది. అధనంగా,  HDFC బ్యాంక్ నుండి క్యాష్ బ్యాక్ ఆఫర్లు మరియు అధనపు డిస్కౌంట్స్ కూడా అందించింది.

OnePlus Y Series (32 Inch)

OnePlus Y Series నుండి వచ్చిన ఈ 32 అంగుళాలు HD Ready  ఎల్‌ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 32 వై 1 (బ్లాక్) (2020 మోడల్) అనేది స్మార్ట్ టీవీ. దీన్ని  ఈ అమెజాన్ ప్రైమ్ డే నుండి మంచి ఆఫర్ ‌లతో కొనుగోలు చేయవచ్చు. దీన్ని అమెజాన్ ప్రైమ్ డే ఫ్లాష్ సేల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు . Buy Here

OnePlus Y Series (43 Inch)

వన్ ‌ప్లస్ వై సిరీస్ 108 సెం.మీ (43 అంగుళాలు) పూర్తి హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 43 వై 1 (బ్లాక్) (2020 మోడల్) అనేది అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్‌లలో కొనుగోలు చేయగల బెస్ట్ టెలివిజన్. దీనిని అమెజాన్ ప్రైమ్ డే ఫ్లాష్ సేల్ నుండి బెస్ట్ ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. Buy Here

మి టీవీ 4 ఎ ప్రో 80 సెం.మీ.

ఆండ్రాయిడ్ టెలివిజన్ కొనాలనుకునేవారికి, అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్లలో అందుబాటులో ఉన్న మి టివి 4 ఎ ప్రో 80 సెం.మీ (32 అంగుళాలు) హెచ్‌డి రెడీ ఆండ్రాయిడ్ ఎల్‌ఈడీ టీవీ (బ్లాక్) కూడా మంచి ఎంపికగా వుంటుంది. Buy Here.

Onida 80 cm (32 Inches)

బడ్జెట్ పరిధితో పాటుగా Made iN India టెలివిజన్ మాత్రమే కొనాలనుకునేవారికి, ఈ Onida 80 cm (32 Inches) హెచ్‌డి రెడీ స్మార్ట్ ఐపిఎస్ ఎల్‌ఈడీ టీవీ – ఫైర్ టీవీ ఎడిషన్ (బ్లాక్) టెలివిజన్లు సరిగ్గా సరిపోతాయి మరియు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్ ‌లతో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. Buy Here.

LG 139 cm (55 inches)

ఎల్‌జి 139 సెం.మీ (55 అంగుళాలు) 4K UHD స్మార్ట్ ఎల్‌ఇడి టివి 55UM7290 పిటిడి (సిరామిక్ బికె + డార్క్ స్టీల్ సిల్వర్) (2019 మోడల్) అనేది అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్‌లలో కొనుగోలు చేయదగిన బెస్ట్ 4K టీవీ లలో ఒకటి . ఈ  Buy Here లింక్‌ ద్వారా అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్ సేల్ నుండి కొనుగోలు చేయవచ్చు.

Sony Bravia 108 cm

సోనీ బ్రావియా 108 సెం.మీ (43 అంగుళాలు) పూర్తి HD స్మార్ట్ LED టీవీ KDL-43W6603 (బ్లాక్) (2020 మోడల్) అనేది ఈ ధర విభాగంలో సాటిలేని టెలివిజన్.  దీన్ని అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్లలో కొనుగోలు చేయవచ్చు . Buy Here.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :