digit zero1 awards

OnePlus Smart Tv పై లిమిటెడ్ పీరియడ్ ఆఫర్: 22 వేలకే పెద్ద 4K టీవీ అందుకోండి.!

OnePlus Smart Tv పై లిమిటెడ్ పీరియడ్ ఆఫర్: 22 వేలకే పెద్ద 4K టీవీ అందుకోండి.!
HIGHLIGHTS

OnePlus Smart Tv పై లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ను అమెజాన్ ప్రకటించింది

వన్ ప్లస్ పెద్ద 4K స్మార్ట్ టీవీ కూడా 22 వేలకే లభిస్తోంది

ఈ టీవీ కొనేవారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తోంది

OnePlus Smart Tv పై లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ను అమెజాన్ ప్రకటించింది. ఈ ఆఫర్ దెబ్బకి వన్ ప్లస్ పెద్ద 4K స్మార్ట్ టీవీ కూడా 22 వేలకే లభిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ పై మరింత లాభాలను అందుకునేలా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా జత చేసింది. ఈ టీవీ ఇటీవల కాలంలో 29 వేల రూపాయల ధరతో అమ్ముడయ్యింది. అయితే, ఇప్పుడు అమెజాన్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ద్వారా చాలా చవక ధరకు లభిస్తోంది.

OnePlus Smart Tv: ఆఫర్

వన్ ప్లస్ బడ్జెట్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ TV 43Y1S ఈరోజు అమెజాన్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ద్వారా 43% భారీ డిస్కౌంట్ తో రూ. 22,999 రూపాయలకే లభిస్తోంది. DBS మరియు Amex క్రెడిట్ కార్డ్ లతో ఈ టీవీ కొనేవారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తోంది. Buy From here

OnePlus Smart Tv: ఫీచర్లు

ఈ వన్ ప్లస్ టీవీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ మరియు ఆక్సిజన్ ప్లే 2.0 సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ 43 ఇంచ్ స్క్రీన్ ను 60 Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ టీవీ HDR10+ HDR10 మరియు HLG సపోర్ట్ లతో వస్తుంది కాబట్టి గొప్ప విజువల్స్ ను కూడా అందిస్తుంది.

OnePlus Smart Tv
OnePlus Smart Tv

ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ లతో వస్తుంది. ఈ టీవీ లో 24 సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు స్పీకర్లు ఉన్నాయి. ఈ టీవీ Dolby Audio మరియు Dolby Atmos డీకోడింగ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ టీవీ లో గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ క్యాస్ట్, మిరాక్యాస్ట్, DLNA మరియు ALLM మోడ్ కూడా ఉన్నాయి.

Also Read: Smart Projector: బడ్జెట్ ధరలో పెద్ద స్క్రీన్ తో కొత్త ప్రొజెక్టర్ లు లాంచ్ చేసిన జెబ్రోనిక్స్‌ .!

ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ ఆఫర్ గురించి చెప్పాలంటే, తక్కువ ధరలో తగిన ఫీచర్ లతో వన్ ప్లస్ బ్రాండ్ బెస్ట్ స్మార్ట్ టీవీ గా చెప్పవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo