అమెజాన్ కౌంట్ డౌన్ డీల్స్: Xiaomi స్మార్ట్ టీవీల పైన భారీ ఆఫర్లు..!!
అమెజాన్ కౌంట్ డౌన్ డీల్స్ అఫర్ ను ప్రకటించింది
Xiaomi స్మార్ట్ టీవీల పైన భారీ ఆఫర్లను అందించింది
Xiaomi స్మార్ట్ టీవీలు ఈ సేల్ నుండి చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి
అమెజాన్ సమ్మర్ సేల్ లో భాగంగా మే 1వ తేదీ నుండి మే 1వ తేదీ వరకూ కౌంట్ డౌన్ డీల్స్ అఫర్ ను ప్రకటించింది. ఈ అమెజాన్ కౌంట్ డౌన్ డీల్స్ నుండి Xiaomi స్మార్ట్ టీవీల పైన భారీ ఆఫర్లను అందించింది. ఈ సేల్ నుండి షియోమీ యొక్క చాలా స్మార్ట్ టీవీల పైన డిస్కౌంట్, అమెజాన్ కూపన్ అఫర్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ వంటి ఆఫర్లను ప్రకటించినది. తద్వారా, Xiaomi స్మార్ట్ టీవీలు ఈ సేల్ నుండి చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. అందుకే, అమెజాన్ కౌంట్ డౌన్ డీల్స్ నుండి భారీ ఆఫర్లతో లభిస్తున్నషియోమీ స్మార్ట్ టీవీల లిస్ట్ ఇక్కడ అందించాను.
Redmi (32) HD Ready స్మార్ట్ టీవీ
అఫర్ ధర: రూ.13,999
ఈ షియోమీ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి ఈ రోజు 44% బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. మీరు ఈ 32 ఇంచ్ HD Ready స్మార్ట్ టివిని కేవలం 13,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, ఈ టీవీ పైన 750 రూపాయల కూపన్ అఫర్ పొందుతారు. అధనంగా, HDFC కార్డ్స్ EMI ట్రాన్సాక్షన్ పైన 2,000 మరియు Non-EMI ట్రాన్సాక్షన్ పైన 1250 రూపాయల డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ Vivid పిక్చర్ ఇంజన్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. అంతేకాదు, 20W స్పీకర్ సెటప్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. Buy From Here
Redmi (43) FHD స్మార్ట్ టీవీ
అఫర్ ధర : Rs.23,999
ఈ షియోమీ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి ఈ రోజు 31% బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది. మీరు ఈ 43 ఇంచ్ HD Ready స్మార్ట్ టివిని కేవలం 23,999 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, ఈ టీవీ పైన 1,000 రూపాయల కూపన్ అఫర్ పొందుతారు. అధనంగా, HDFC కార్డ్స్ EMI ట్రాన్సాక్షన్ పైన 2,000 మరియు Non-EMI ట్రాన్సాక్షన్ పైన 1250 రూపాయల డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ Vivid పిక్చర్ ఇంజన్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. అంతేకాదు, 20W స్పీకర్ సెటప్ తో మంచి సౌండ్ కూడా అందిస్తుంది. Buy From Here
Mi (50) 4K Ultra HD స్మార్ట్ టీవీ
అమెజాన్ డీల్ ధర: రూ .29,999
ఈరోజు Mi (50) 4K Ultra HD స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి కేవలం రూ. 29,999 రూపాయల భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ Mi అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు 20 W సౌండ్ మరియు Dolby మరియు DTS-HD సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్స్ ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ టీవీ మరియు 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here