Happy New Year 2023 సందర్భంగా మీ ఇన్నిటికి తగిన ఒక స్మార్ట్ టీవీని అతితక్కువ ధరలో కొనాలనుకుంటున్నారా? అయితే, ఇదే సరైన సమయం కావచ్చు. ఎందుకంటే, ఈరోజు అమెజాన్ నుండి చాలా బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తున్నాయి. అందుకే, అమెజాన్ నుండి భారీ డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తున్న స్మార్ట్ డీల్స్ ను మీకోసం అందిస్తున్నాను. ఇక్క్డ అందించిన స్మార్ట్ టీవీ లలో మీకు నచ్చిన స్మార్ట్ టీవీని ఇక్కడ అందించిన లీక్ ద్వారా అమెజాన్ నుండి నేరుగా కొనుగోలు చేయవచ్చు. మరి ఆ బెస్ట్ డీల్స్ ఏమిటో చూద్దామా.
MRP : రూ.16,999
అఫర్ ధర: రూ .6,999
ఈ VW స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుండి 53% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ HD Ready రిజల్యూషన్ మరియు పవర్ ఆడియో మ్యూజిక్ ఈక్వలైజర్ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 0.5 GB ర్యామ్ మరియు 4GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పైన బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. Buy From Here
MRP : రూ.36,990
అఫర్ ధర: రూ .8,999
ఈ కూకా స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి ఈరోజు 76% డిస్కౌంట్ తో కేవలం రూ. 8,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈటీవీ 32 ఇంచ్ HD రెడీ స్మార్ట్ టీవీ, ఇది ఫ్రేమ్ లెస్ డిజైన్ తో వస్తుంది మరియు Dolby Audio, DTS True సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 1 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 0.5 GB ర్యామ్ మరియు 4GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పైన బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. Buy From Here
MRP : రూ.40,990
అఫర్ ధర : Rs.17,990
ఈ 40 అంగుళాల TCL స్మార్ట్ టీవీ మైక్రో డిమ్మింగ్ మరియు HDR సపోర్ట్ తో వస్తుంది. అలాగే, 20W Dolby Audio స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది.ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి ఈరోజు 56% డిస్కౌంట్ తో Rs.17,990 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. Buy From Here
MRP : రూ.49,990
అఫర్ ధర: రూ .20,990
ఈ Hisense స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి ఈరోజు 53% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత ఈ టివి కేవలం 20,990 రూపాయలకే లభిస్తోంది. ఈ Hisense స్మార్ట్ టీవీ Dolby Vision, HDR10, HLG సపోర్ట్ తో వస్తుంది మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2 GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పైన బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. Buy From Here
MRP : రూ.82,990
అఫర్ ధర: రూ .23,499
ఈ Foxsky స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి ఈరోజు 72% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత ఈ టివి కేవలం 23,499 రూపాయలకే లభిస్తోంది. ఈ Foxsky స్మార్ట్ టీవీ HDR 10, మైక్రో డిమ్మింగ్ మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పైన బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. Buy From Here