అమెజాన్ నుండి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ అఫర్ అందుబాటులో వుంది. ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ TCL యొక్క పెద్ద స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ తో కేవలం సగం ధరకే లభిస్తోంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, కేవలం 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ధరకే TCL యొక్క 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ని పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ మరియు డైనమిక్ కలర్ ఎన్హెన్స్ మెంట్ వంటి ఫీచర్లతో వస్తుంది. అమెజాన్ అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ అఫర్ వివరాలేమిటో చూద్దామా.
TCL యొక్క ఈ 50 ఇంచ్ (P615) 4K అల్ట్రా HD స్మార్ట్ LED Google TV మోడల్ నంబర్ 50P615 ను ఈరోజు అమెజాన్ నుండి 57% డిస్కౌంట్ తో కేవలం రూ.26,990 ధరకే లభిస్తోంది. ఈ టీవీ పైన No Cost EMI అఫర్ మరియు క్రెడి మరియు డెబిట్ కార్డ్ ఉపయోగించి అతితక్కువ EMI తో ఈ టీవీని కొనుగోలు చేసే అవకాశం కూడా అమెజాన్ అందించింది. Buy From Here
ఈ TCL 50 ఇంచ్ P6 Series 4K అల్ట్రా HD స్మార్ట్ LED Google TV మంచి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. ఈ టీవీ 4K Ultra HD (3840×2160) రిజల్యూషన్ తో వస్తుంది మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ టీసీఎల్ టీవీ HDR 10 సపోర్ట్ తో వస్తుంది మరియు మైక్రో డిమ్మింగ్ తో వస్తుంది. ఈ టీవీ 24W సౌండ్ అందించగల స్పీకర్లను Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో కలిగివుంది. ఇక కనెక్టివిటీ పరంగా, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, 3 HDMI పోర్ట్స్, 1 USB పోర్ట్స్ మరియు బ్లూటూత్ v5.1 వంటి మల్టీ కనెక్టివిటీ లతో వస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి వుంటుంది.