అమెజాన్ సేల్ నుండి కేవలం రూ.27 వేలకే 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ..!!
అమెజాన్ సమ్మర్ సేల్ ఈరోజు ప్రారంభమయ్యింది
స్మార్ట్ టీవీల పైన ధమాకా ఆఫర్లు అందుకోండి
ఈ టీవీ HDR 10+ సపోర్ట్ తో వస్తుంది
అమెజాన్ సమ్మర్ సేల్ ఈరోజు ప్రారంభమయ్యింది. ఈరోజు నుండి స్టార్ట్ అయిన ఈ బిగ్ సేల్ నుండి ధమాకా ఆఫర్లను అందించింది. ఈ సేల్ నుండి కేవలం 27 వేల రూపాయలకే 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ ను పొందే అవకాశాన్ని అందించింది. అంతేకాదు, ఈ సేల్ నుండి వస్తువులను కొనేవారికి బ్యాంక్ అఫర్ లతో పాటుగా మరిన్ని ఆఫర్లను జతచేసింది. అమెజాన్ నుండి చాలా ప్రోడక్ట్స్ అధిక డిస్కౌంట్, కూపన్ మరియు బ్యాంక్ ఆఫర్లతో చాలా చవక ధరకే లభిస్తున్నాయి. అందుకే, ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను మీకోసం అందిస్తున్నాను.
Kodak (50 Inches) 4K UHD: స్మార్ట్ టీవీ అఫర్
ఈ లేటెస్ట్ కోడాక్ స్మార్ట్ టీవీ 50-ఇంచ్ సైజులో 4K UHD రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సమ్మర్ సేల్ నుండి కేవలం రూ.27,999 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. అంతేకాదు, Kotak,RBL మరియు Kodak బ్యాంక్ కార్డ్ తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Kodak (50 Inches) 4K UHD: స్పెక్స్
ఇక ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ HDR 10+ సపోర్ట్ తో వస్తుంది మరియు మంచి వ్యూవింగ్ ఎక్స్ పీరియన్స్ మరియు క్రిస్పీ కలర్స్ అందిస్తుంది. మంచి వ్యూవింగ్ తో పాటుగా గొప్ప సౌండ్ అందించడానికి True Surround సౌండ్ టెక్నాలజీ కి సపోర్ట్ చేసే 40W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తుంది.
అలాగే కనెక్టివిటీ పరంగా, eArc సపోర్ట్ తో మొత్తం 3HMDI పోర్ట్స్ ఉన్నాయి మరియు 2USB పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లూటూత్ 5.0 కి మద్దతునిస్తుంది మరియు ఇథెర్నెట్ పోర్ట్, Wi-Fi సపోర్ట్ వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ ని కలిగివున్నాయి. ఈ టీవీ Android Tv 9 OS తో పనిచేస్తుంది మరియు గరిష్టంగా 500 నిట్స్ బ్రెట్నెస్ అందిస్తుంది