అమెజాన్ సేల్ టాప్ స్మార్ట్ టీవీ అఫర్: 23 వేలకే బిగ్ 4K UHD పొందండి
లేటెస్ట్ 4K UHD స్మార్ట్ టీవీ భారీ డీల్స్ తో లభిస్తోంది
అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్
ఈ కొత్త టీవీ HDR 10 సపోర్ట్ కలిగి 43-అంగుళాల సైజులో 4K డిస్‌ప్లే తో వస్తుంది
అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి లేటెస్ట్ 4K UHD స్మార్ట్ టీవీ భారీ డీల్స్ తో లభిస్తోంది. ఇండియాలో లేటెస్ట్ గా ,విడుదలైన iFFALCON U61 స్మార్ట్ టీవీ అమెజాన్ ఫినాలే డేస్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ బెస్ట్ బడ్జెట్ 4K UHD టీవీగా నిలుస్తుంది. ఈ కొత్త టీవీ HDR 10 సపోర్ట్ కలిగి 43-అంగుళాల సైజులో 4K డిస్‌ప్లే తో వస్తుంది. అంతేకాదు, మైక్రో డిమ్మింగ్, Dolby Audio సౌండ్ టెక్నాలజీ వంటి చాలా ప్రత్యేకతలతో ఈ టీవీలను విడుదల చేసింది.
iFFALCON U61 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ కేవలం రూ.23,990 రూపాయల ధరతో ప్రకటించ బడింది. అమెజాన్ సేల్ నుండి మరిన్ని అఫర్ లతో కొనడానికి Buy From Here పైన నొక్కండి. ఈ టీవీని ICICI మరియు Kotak బ్యాంక్ కార్డ్ అప్షన్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
iFFALCON U61: ప్రత్యేకతలు
ఈ iFFALCON U61 స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజులో ఉంటుంది. ఈ టీవీ స్లిమ్ డిజైన్ తో ఆకట్టుకుంటుందని కంపెనీ పేర్కొంది. ఈ టీవీ ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ టీవీ 3840 x 2160 రిజల్యూషన్ అందించ గల 4K UHD డిస్ప్లే ని 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది. అధనంగా, మంచి పిక్చర్ క్వాలిటి అందించడానికి Micro Dimming, రిచ్ కలర్ ఎన్ హెన్స్ మెంట్ వంటి ఫీచర్లు మరియు HDR 10 సపోర్ట్ కూడా అందించింది.
సౌండ్ పరంగా, 24W సౌండ్ అవుట్ పుట్ అందించగల Dolby Audio పవర్ స్పీకర్ లను ఈ టీవి కలిగి ఉంటుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, 3HDMI పోర్ట్స్, 1USB మరియు బ్లూటూత్ 5.0 వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్ ఈటీవీలో ఉన్నాయి. ఈ టీవీ Arm Cortex ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ.