అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి బెస్ట్ ఆఫర్లతో మంచి స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారికీ గుడ్ న్యూస్. ఆమెజాన్ సేల్ నుండి కొన్ని FHD మరియు 4K UHD స్మార్ట్ టీవీలు భారీ డీల్స్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో లభిస్తున్నాయి. ఈ సేల్ నుండి మంచి ఫీచర్లు కలిగిన 43-ఇంచ్ పెద్ద స్మార్ట్ టీవీలను కేవలం 30,000 వేల కంటే తక్కువ ధరలోనే పొందవచ్చు. అమెజాన్ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్ మరియు ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్లను ఇక్కడ చూడవచ్చు.
అమెజాన్ అఫర్ ధర: రూ .23,999
అమెజాన్ సేల్ నుండి మీరు ఈ టీవీని డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD స్క్రీన్ తో పాటుగా 24W హెవీ సౌండ్ అందించగల పవర్ ఫుల్ స్పీకర్ లతో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 2 USB పోర్ట్లు లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.
అమెజాన్ డీల్ ధర: రూ .27,999
ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 29,999 రూపాయలుగా ఉండగా, ఈ టీవీ పైన అమెజాన్ సేల్ నుండి అందించిన డిస్కౌంట్ తో కేవలం రూ. 27,999 రూపాయల డిస్కౌంట్ ధరకే కొనుగోలు చేయవచ్చు. అంటే మీకు 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ Mi 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీని అఫర్ ధరతో ఈ అమెజాన్ సేల్ నుండి కొనడానికి Buy From Here పైన నొక్కండి.
అఫర్ ధర : Rs.25,999
ఈ 43 అంగుళాల OnePlus (43 in) FHD స్మార్ట్ టీవీ మంచి పిక్చెర్ క్వాలిటీ అందించగలదు. ఈ టీవీ కలర్ స్పేస్ మ్యాపింగ్, డైనమిక్ కాంట్రాస్ట్ మరియు Dolby Audio తో మరియు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్-ఎనేబుల్డ్ కంట్రోలర్ల తో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని అందించడానికి 20W స్పీకర్లతో వస్తుంది. అమేజాన్ ప్రకటించిన ఈ సేల్ నుండి కేవలం Rs.25,999 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.
అమెజాన్ అఫర్ ధర: రూ .26,999
అమెజాన్ సేల్ నుండి మీరు ఈ టీవీని డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD స్క్రీన్ ను Dolby Vision మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ వంటి చాలా లేటెస్ట్ ఫీచర్లతో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 2 USB పోర్ట్లు లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.
అమెజాన్ డీల్ ధర: రూ .29,990
అమెజాన్ సేల్ నుండి మీరు ఈ టీవీని డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా HD స్క్రీన్ తో పాటుగా Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్లను మరియు 1 USB పోర్ట్లు లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy From Here పైన నొక్కండి.