Oneplus TV: వన్ ప్లస్ ఇండియాలో ఇటీవల విడుదల చేసిన కొత్త టీవీని అమెజాన్ హ్యాపినెస్ అప్గ్రేడ్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో సేల్ చేస్తోంది. ఈ ఆఫర్ల ద్వారా ఈ వన్ ప్లస్ 4K UHD చాలా చవక ధరకే లభిస్తోంది. అందుకే, అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న ఈ వన్ ప్లస్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను మీకోసం అందిస్తున్నాను. ఈ స్మార్ట్ టీవీని అఫర్ ధరకే కొనాలనుకుంటే, ఇక్కడ అందించిన లింక్ పైన క్లిక్ చేసిన నేరుగా అమెజాన్ నుండి కోనోలు చేయవచ్చు.
అఫర్ విషయానికి వస్తే, వన్ ప్లస్ ఇటవల ప్రకటించిన Oneplus Y1S Pro పైన అమెజాన్ మంచి అఫర్లతో సేల్ చేస్తోంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ బోర్డెర్ లెస్ డిజైన్, Dolby Audio మరియు HDR 10+ వంటి భారీ ఫీచర్లను కలిగివుంటుంది.
Oneplus Y1S Pro 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ రూ.29,999 ధరతో లాంచ్ అయ్యింది. కానీ, అమెజాన్ సేల్ నుండి 3,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో నుండి కేవలం రూ.26,999 అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని RBL క్రెడిట్ కార్డ్ మరియు Citi బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనేవారికి 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్లతో కొనేవారికి ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.25,249 రూపాయలకే లభిస్తుంది. Buy From Here
ఇక ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ TV Y1S Pro ఫీచర్ల విషయానికి వస్తే, ఈ 43 ఇంచ్ సైజులో 4K (3840×2160) రిజల్యూషన్ కలిగివుంటుంది. ఈ స్మార్ట్ టీవీ గామా ఇంజిన్ తో HDR 10, HDR 10+ మరియు HLG సపోర్ట్ ను కలిగివుంది. TV Y1S Pro స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీతో 24W సౌండ్ అవుట్ పుట్ ని అందిస్తుంది.
ఈ వన్ ప్లస్ 4K స్మార్ట్ టీవీ Android 10 OS తో పనిచేస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్ మరియు అలెక్సాతో వంటి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా వుంది. ఈ టీవీలు 3HMDI (1HDMI eArc) మరియు 2 USB మరియు 1 ఆప్టికల్ పోర్టులను కలిగివుంది. ఈ టీవీలు 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, మీరా క్యాస్ట్, Wi Fi, బ్లూటూత్ 5.0 మరియు వన్ ప్లస్ కనెక్ట్ 2.0 తో వస్తుంది.