బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది.!!
పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తున్న వారికి గుడ్ న్యూస్
అమెజాన్ 55 ఇంచ్ బిగ్ సైజ్ స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది
ఈరోజు 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీలు చాలా తక్కవ ధరకే లబిస్తున్నాయి
మీ ఇంటికి తగిన పెద్ద 4K స్మార్ట్ టీవీ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, మీకోసమే ఈ గుడ్ న్యూస్. ఈ రోజు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి 55 ఇంచ్ పెద్ద స్మార్ట్ టీవీల పైన భారీ డిస్కౌంట్ లను అందించింది. అందుకే, అమెజాన్ నుండి ఈరోజు 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీలు చాలా తక్కవ ధరకే లబిస్తున్నాయి. అంతేకాదు, ఈ టీవీలను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI అప్షన్ లతో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
iFFALCON (55 inch) 4K స్మార్ట్ టీవీ
అఫర్ ధర: Rs.32,999
ఈ ఐఫాల్కన్ బిగ్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుండి 54% డిస్కౌంట్ తో కేవలం రూ. 32,999 రూపాయలకే లభిస్తోంది. ఈ 4K అల్ట్రా హై డెఫినేషన్ టీవీ HDR 10 సపోర్ట్ తో వస్తుంది మరియు 24 W హెవీ సౌండ్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 1 USB పోర్ట్లు లభిస్తున్నాయి. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here
Toshiba (55 inches) 4K స్మార్ట్ టీవీ
అఫర్ ధర: Rs.29,999
మీరు ఈ Toshiba స్మార్ట్ టీవీని అమెజాన్ నుండి ఈరోజు 35% భారీ డిస్కౌంట్ తో పొందవచ్చు. ఈ టీవీ 4 కె అల్ట్రా హై డెఫినేషన్ స్క్రీన్ తో పాటుగా HDR10, Dolby Vision మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్స్ ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. Buy From Here
TCL (55 inches) 4K స్మార్ట్ టీవీ
అఫర్ ధర : Rs.38,890
TCL బ్రాండ్ నుండి వచ్చిన ఈ 55 అంగుళాల 4K అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 24W స్పీకర్ సెటప్ మరియు Dolby Audio సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 12GB స్టోరేజ్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ OS పైన నడిచే ఈ TCL స్మార్ట్ టీవీ ఈరోజు 49% డిస్కౌంట్ తో Rs.38,890 రూపాయల ధరతో లభిస్తోంది. Buy From Here
Acer (55 inches) 4K స్మార్ట్ టీవీ
అఫర్ ధర: Rs.34,999
ఈ టీవీ యొక్క MRP ధర సుమారు 47,990 రూపాయలుగా ఉండగా, ఈ టీవీ పైన అమెజాన్ ఈరోజు అందించిన 27% డిస్కౌంట్ తో తరువాత కేవలం రూ. 34,999 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ ఏసర్ అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ, HDR 10+ సపోర్ట్ HLG మరియు Dolby Audio సపోర్ట్ కలిగిన 24 W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్లు లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ తో వస్తుంది. Buy From Here