Xiaomi ప్రీమియం Dolby Vision IQ స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!
Xiaomi Dolby Vision IQ స్మార్ట్ టీవీ పై అమెజాన్ భారీ డిస్కౌంట్
స్మార్ట్ టీవీ గొప్ప విజువల్స్ అందించడంతో పాటు మంచి సౌండ్ కూడా అందిస్తుంది
ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకే లభిస్తుంది
Xiaomi ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదల చేసిన Dolby Vision IQ స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ స్మార్ట్ టీవీ గొప్ప విజువల్స్ అందించడంతో పాటు మంచి సౌండ్ కూడా అందిస్తుంది. అంతేకాదు, మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగిన ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకే లభిస్తుంది.
Xiaomi Dolby Vision IQ TV : డీల్
షియోమీ ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ 4K డాల్బీ విజన్ iQ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ L55M8-5XIN పై అమెజాన్ ఈ డీల్ అందించింది. ఇండియాలో రూ. 44,999 రూపాయల ధరతో లాంచ్ అయినా ఈ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 3,600 రూపాయల డిస్కౌంట్ తో రూ. 41,399 రూపాయల ఆఫర్ ధరకు సేల్ అవుతోంది.
ఈ షియోమీ స్మార్ట్ టీవీని Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా ల్యాబ్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీని కేవలం రూ. 39,399 రూపాయల డిస్కౌంట్ ధరకు అందుకోవచ్చు. Buy From Here
Also Read: iQOO కర్వుడ్ డిస్ప్లే ఫోన్స్ పై Big Deals: చవక ధరకే లభిస్తున్న కొత్త ఫోన్లు.!
Xiaomi (55) Dolby Vision IQ TV: ఫీచర్స్
ఈ షియోమీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 4K (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ 4K డాల్బీ విజన్ IQ, HDR10+, HDR 10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ ప్రీమియం మెటాలిక్ బాడీ మరియు బెజెల్ లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ టీవీ 64-bit Quad Core A55 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB ర్యామ్ తో పాటు 16GB స్టోరేజ్ తో వస్తుంది.
ఈ షియోమీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ Dolby Atmos మరియు DTS X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ టీవీ 40W సౌండ్ అందించే రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ ఫార్ ఫీల్డ్ మైక్రో ఫోన్, యాంబియంట్ లైట్ సెన్సార్ మరియు ALLM వంటి ఇతర ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. HDMI 2.1 x 3(eARC), 2USB, ఈథర్నెట్, AV in, ఆప్టికల్ 3.5mm తో పాటు బ్లూటూత్ 5.0 మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.