అమెజాన్ ఇండియా ప్రకటించిన బ్లాక్ ఫ్రైడే సేల్ ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ అందించింది. బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈరోజు Xiaomi బిగ్ OLED TV పై ఈ బిగ్ డీల్ ను అందించింది. ఈ షియోమీ స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో మంచి ఆఫర్ ధరకు లభిస్తుంది. బ్లాక్ ఫ్రైడే లాస్ట్ మినిట్ లో అందించిన ఈ బిగ్ డీల్ గురించి తెలుసుకోండి.
షియోమీ యొక్క 65 ఇంచ్ ఓలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ O55M7-Z2IN పై ఈరోజు అమెజాన్ ఈ డీల్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ రోజు 67% భారీ డిస్కౌంట్ తో రూ. 65,999ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ ని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 4,000 భారీ అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని ఈరోజు అమెజాన్ ఇండియా బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి కేవలం రూ. 61,999 ఆఫర్ ధరకే అందుకోవచ్చు. Buy From Here
Also Read: చవక ధరలో 65 ఇంచ్ QLED Smart Tv కోరుకునే వారికి గుడ్ న్యూస్.!
ఈ షియోమీ ఓలేదు స్మార్ట్ టీవీ Dolby Vision IQ మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన ఓలేదు స్క్రీన్ తో వస్తుంది మరియు అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ IMAX Enhanced సపోర్ట్ తో పూర్తి స్క్రీన్ విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ A73 క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు 3GB + 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.
ఈ షియోమి స్మార్ట్ టీవీ 30W సౌండ్ అవుట్ పుట్ అందించే స్పీకర్ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, Dolby Atmos మరియు DTS X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ ను కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ చాలా స్లీక్ డిజైన్, Wi-Fi 6 సపోర్ట్ మరియు Android TV 11 OS పై పని చేస్తుంది.