LG లేటెస్ట్ బిగ్ Smart Tv పైన బిగ్ డీల్ అందుకోండి.!

Updated on 08-Mar-2024
HIGHLIGHTS

LG యొక్క లేటెస్ట్ బిగ్ Smart Tv పైన బిగ్ డీల్

ఎల్ జి స్మార్ట్ టీవీ మంచి డిస్కౌంట్ తో ఆకర్షణీయమైన ధరలో లభిస్తోంది

ఈ స్మార్ట్ టీవీ పైన భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది

ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్ LG యొక్క లేటెస్ట్ బిగ్ Smart Tv పైన బిగ్ డీల్ అందుకోండి. రీసెంట్ గా ఇండియన్ మార్కెట్ లో ఎల్ జి విడుదల చేసిన పెద్ద టీవీ పైన ఈరోజు మంచి డీల్స్ ను అమేజాన్ అందించింది. ముందుగా భారీ ధరతో అమ్ముడైన ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ ప్రస్తుతం మంచి డిస్కౌంట్ తో ఆకర్షణీయమైన ధరలో లభిస్తోంది. అమేజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ఎల్ జి స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేద్దామా.

LG Smart Tv offer

ఎల్ జి యొక్క లేటెస్ట్ 50 ఇంచ్ 4K Ultra HD స్మార్ట్ LED TV మోడల్ నెంబర్ 50UR7500PSC ఈరోజు అమేజాన్ నుండి 41% భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ రూ. 40,990 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అమేజాన్ అందించింది.

ఈ ఎల్ జి 50 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీని ఈరోజు అమేజాన్ నుండి HDFC Bank Credit EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అదే HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే మాత్రం రూ. 1,500 డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: Nokia G42 5G యొక్క రూ. 9,999 వేరియంట్ సేల్ కి వచ్చేసింది.!

LG Smart Tv: ప్రత్యేకతలు

ఈ ఎల్ జి 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 60 Hz రిఫ్రెట్ కలిగిన 4K Ultra HD డిస్ప్లేని 3840×2160 రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ స్లిమ్ డిజైన్ మరియు 4K Up scaler తో వస్తుంది. ఈ టీవీ WebOS మరియు α5 AI Processor 4K Gen6 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ , ఫిల్మ్ మేకర్ మోడ్ మరియు గేమ్ ఆప్టిమైజర్ వంటి ఫీచర్స్ ను కలిగి వుంది.

LG Smart Tv Features

ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ 2.0 Ch సపోర్ట్ కలిగిన 20W స్పీకర్స్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ AI Sound (వర్చువల్ సరౌండ్ 5.1 up-mix) సౌండ్ టెక్నలాజి సపోర్ట్ తో కూడా వస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ 40 వేల రూపాయల బడ్జెట్ లో పెద్ద స్క్రీన్ మరియు మంచి సౌండ్ అందించే ఎల్ జి బెస్ట్ స్మార్ట్ టీవీ గా చెప్పబడుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :