అమెజాన్ నుండి ఈరోజు సగం ధరకే లభిస్తున్న 55-ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ
ఈరోజు బ్రాండెడ్ 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ సగం ధరకే సేల్ అవుతోంది
55 ఇంచ్ సైజుతో 4K UHD రిజల్యూషన్ తో కలిగిన బ్రాండెడ్ స్మార్ట్ టీవీ
ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అమెజాన్ అందించింది
అమెజాన్ నుండి ఈరోజు బ్రాండెడ్ 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ సగం ధరకే సేల్ అవుతోంది. అంటే, ఈరోజు అమెజాన్ నుండి ఈ పెద్ద స్మార్ట్ టీవీని అతి తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ సైజుతో 4K UHD రిజల్యూషన్ తో కలిగిన బ్రాండెడ్ స్మార్ట్ టీవీ. ఈ టీవీ పైన డిస్కౌంట్ తో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అమెజాన్ అందించింది. మరి ఈ భారీ స్మార్ట్ టీవీ అఫర్ గురించి చుద్దామా.
అమెజాన్ నుండి ఈరోజు Skywall (55 inch) Ultra HD (4K) స్మార్ట్ LED టీవీ 49% డిస్కౌంట్ తో కేవలం రూ.29,499 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. దీనితో పాటుగా బ్యాంక్ ఆఫర్ కూడా వుంది. HDFC బ్యాంక్ కార్డ్స్ తో ఈ స్మార్ట్ టీవీ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే NoCostEMI మరియు అతి తక్కువ EMI అఫర్ ద్వారా కూడా ఈ స్మార్ట్ టీవీని కోనవచ్చు. Buy From Here
Skywall (55 inch) Ultra HD (4K) Smart LED: స్పెక్స్
ఈ స్కైవాల్ 55 ఇంచ్ Ultra HD (4K) అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ సైజులో 4K UHD (3480 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ 9.0 OS పైన అందిస్తుంది మరియు హై బ్రైట్నెస్ అందించగల ప్యానల్ తో వస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే కనెక్టివిటీ పరంగా, 2HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi తో కూడా ఉంటుంది.
సౌండ్ మరియు మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే, ఈటీవీ 30W హెవీ సౌండ్ అందించగల శక్తితో ఉంటుంది మరియు Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ తో వుంటుంది మరియు క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1GB ర్యామ్ తో వస్తుంది.