SONY Bravia 2 స్మార్ట్ టీవీ పై బిగ్ డీల్ ప్రకటించిన అమెజాన్.!

Updated on 04-Dec-2024
HIGHLIGHTS

SONY Bravia 2 పై ఈరోజు అమెజాన్ భారీ డిస్కౌంట్ అందించింది

ఈ స్మార్ట్ టీవీ లాంచ్ తర్వాత ఈరోజు తక్కువ ధరకు లభిస్తోంది

ఈ స్మార్ట్ టీవీ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది

SONY Bravia 2 స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ ఇండియా భారీ డిస్కౌంట్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ లాంచ్ తర్వాత ఈరోజు తక్కువ ధరకు  లభిస్తోంది. అమెజాన్ అందించిన డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ద్వారా ఈ ఫోన్ ఈరోజు మరింత చవక ధరకు లభిస్తోంది. అందుకే, అమెజాన్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఈ సోనీ స్మార్ట్ టీవీ డీల్ గురించి చూడనున్నాము. 

SONY Bravia 2 : డీల్

సోనీ బ్రావియా 2 (65) ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (K-65S25B) పై ఈ డీల్ ను అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి 43% భారీ డిస్కౌంట్ తో రూ. 78,990 ధరకు సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. 

కేవలం ఈ ఆఫర్ మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీ భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని  Federal Bank Credit కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 74,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. Buy From Here

Also Read: Free Amazon Prime సబ్ స్క్రిప్షన్ కావాలా, అయితే ఈ Jio Plan రీఛార్జ్ చేయండి.!

SONY Bravia 2 : ఫీచర్స్

ఈ సోనీ బ్రావియా 2 (65) ఇంచ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 4K Processor X1,  HDR10, HLG మరియు  4K X-Reality PRO తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi Fi తో పాటు అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సోనీ స్మార్ట్ టీవీ Dolby Audio సపోర్ట్ కలిగిన 2 ఫుల్ రేంజ్ స్పీకర్స్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ సోనీ స్మార్ట్ టీవీ చాలా స్లీక్ డిజైన్ మరియు మరిన్ని ఫీచర్స్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :