Panasonic Smart Tv పై బిగ్ డీల్ అందించిన అమెజాన్ ఇండియా.!

Panasonic Smart Tv పై బిగ్ డీల్ అందించిన అమెజాన్ ఇండియా.!
HIGHLIGHTS

Panasonic Smart Tv పై ఈరోజు అమెజాన్ ఈ బిగ్ డీల్ అందించింది

ప్రముఖ జపాన్ బ్రాండ్ పానాసోనిక్ యొక్క బిగ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ అమెజాన్ ఈ డీల్స్ అందించింది

ఈ స్మార్ట్ టీవీని మంచి ఆఫర్ రేటుకే అందుకునే అవకాశం వుంది

Panasonic Smart Tv పై ఈ రోజు అమెజాన్ ఈ బిగ్ డీల్ అందించింది. ఆకట్టుకునే ఫీచర్స్ కలిగిన బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తుంటే, ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ డీల్ పై ఒక లుక్కేయండి. ప్రముఖ జపాన్ బ్రాండ్ పానాసోనిక్ యొక్క బిగ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ అమెజాన్ ఈ డీల్స్ అందించింది. అమెజాన్ అందించిన డీల్స్ తో ఈ రోజు ఈ స్మార్ట్ టీవీని మంచి ఆఫర్ రేటుకే అందుకునే అవకాశం వుంది.

Panasonic Smart Tv: ఏమిటా ఆఫర్

పానాసోనిక్ 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ TH-55MX660DX స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. అమెజాన్ ఈ టీవీని ఈరోజు 32% భారీ డిస్కౌంట్ తో రూ. 42,990 రూపాయల ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని HDFC క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అమెజాన్ ఈ పానాసోనిక్ టీవీ పై అందించిన ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీని కేవలం రూ. 40,490 రూపాయల ఆఫర్ ధరకే పొందవచ్చు. Buy From Here

Also Read: Lloyd 1.5 Ton 3 Star AC పై ఈరోజు అమెజాన్ బిగ్ డీల్స్ అందుకోండి.!

Panasonic Smart Tv: ఫీచర్స్

ఈ పానాసోనిక్ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz కలిగిన 55 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ పానాసోనిక్ స్మార్ట్ టీవీ 4K స్టూడియో కలర్ ఇంజిన్ మరియు HDR 10 సపోర్ట్ తో అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది. అంతేకాదు, గొప్ప కలర్స్ అందించే HEXA క్రోమా డ్రైవ్ ఫీచర్ కూడా ఈ స్మార్ట్ టీవీ కలిగి ఉంటుంది. ఇది గూగుల్ టీవీ మరియు Netflix మరియు Prime వీడియో వంటి చాలా యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.

Panasonic Smart Tv

ఈ పానాసోనిక్ స్మార్ట్ టీవీ Dolby Digital మరియు Audio Booster + సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ లో అందించిన రెండు స్పీకర్లతో 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ 2 GB RAM మరియు 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi, HDMI, USB, బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4.3 రేటింగ్ అందుకుంది మరియు మంచి రివ్యూలను కూడా సంపాదించుకుంది. ఈ పానాసోనిక్ స్మార్ట్ టీవీని ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకు అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo