లేటెస్ట్ Sony Smart Tv పై భారీ అమెజాన్ డీల్స్ అందుకోండి.!

Updated on 03-Jan-2025
HIGHLIGHTS

Sony Smart Tv పై ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతోంది

BRAVIA 2 Series స్మార్ట్ టీవీ పై ఈ బెస్ట్ డీల్స్ ను అమెజాన్ ఇండియా అందించింది

సోనీ టీవీని ఎన్నడూ చూడనంత తక్కువ ధరకు మీ సొంతం చేసుకునే వీలుంది

Sony Smart Tv పై ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతోంది. సోనీ లేటెస్ట్ BRAVIA 2 Series స్మార్ట్ టీవీ ఈరోజు ఈ బెస్ట్ డీల్స్ ను అమెజాన్ ఇండియా అందించింది. అమెజాన్ అందించిన ఈ బిగ్ డీల్ మరియు ఆఫర్స్ తో సోనీ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ ని కేవలం 50 వేల రూపాయల కంటే తక్కువ బడ్జెట్ లోనే అందుకోవచ్చు. సూటిగా చెప్పాలంటే, ఈ టీవీని ఎన్నడూ చూడనంత తక్కువ ధరకు మీ సొంతం చేసుకునే వీలుంది.

Sony Smart Tv : ఆఫర్

సోనీ బ్రావియా 2 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ గొప్ప డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ లను అందించింది. అవేమిటంటే, సోనీ బ్రావియా 2 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు 32% డిస్కౌంట్ తో రూ. 53,990 ధరకు సేల్ అవుతోంది. ఈ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 12 నెల EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 4,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ టీవీని 14 నెల EMI తో కొనుగోలు చేసే వారికి రూ. 5,000 డిస్కౌంట్ లభిస్తుంది.

అంటే, సోనీ బ్రావియా 2 స్మార్ట్ టీవీని ఈరోజు ఈ రెండు ఆఫర్స్ తో రూ. 48,990 ధరకే అందుకోవచ్చు. ఆఫర్స్ చెక్ చేయడానికి మరియు ఈ టీవీ ని ఆఫర్ ధరకు కొనడానికి Buy From Here పై నొక్కండి.

Also Read: 3 వేల బడ్జెట్ లో HDMI Arc సపోర్ట్ Soundbar కోసం చూస్తున్నారా.. ఒక లుక్కేయండి.!

Sony Bravia 2 Smart Tv : ఫీచర్స్

ఈ సోనీ స్మార్ట్ టీవీ 50 ఇంచ్ టీవీ 6HZ రిఫ్రెష్ రేట్ మరియు 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K Processor X1, HDR10/HLG మరియు లైవ్ కలర్ టెక్నాలజీతో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ గూగుల్ అసిస్టెంట్, ALLM/eARC, Apple Home kit మరియు Alexa సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

ఈ సోనీ బిగ్ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నలాజి సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ అందించే 2 ఫుల్ రేంజ్ స్పీకర్స్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీలో 3 HDMI, 1 USB, బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :