అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ రేపటి నుండి మొదలవుతుండగా, ఈరోజు ప్రైమ్ మెంబర్లకు యాక్సెస్ అందుతుంది. అందుకే, ఈరోజు అమెజాన్ రిపబ్లిక్ సేల్ నుండి ప్రైమ్ మెంబెర్స్ కోసం స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్ ని ప్రకటించింది. ఈ 2021 సంవత్సరం అమెజాన్ మొదటి సేల్ 23 తో ముగుస్తుంది. ఈ సేల్ SBI భాగస్వామ్యంతో ప్రకటించడంతో SBI బ్యాంక్ కస్టమర్లకు అధనపు ఆఫర్లు అందుకోవచ్చు.
అఫర్ ధర : Rs.13,990
ఈ 32 అంగుళాల OnePlus Y Series HD Ready టీవీ మంచి ఫీచర్లతో వస్తుంది. ఇది 2HDMI పోర్టులు మరియు 2USB పోర్టులు కలిగివుంటుంది. Dolby Audio సౌండ్ టెక్నాలజీ మరియు 20W స్పీకర్లతో వస్తుంది. ఆండ్రాయిడ్ 9.0 OS పైన నడిచే ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ పైన అమేజాన్ ప్రకటించిన ఈ రిపబ్లిక్ సేల్ నుండి కేవలం Rs.13,990 రూపాయల ధరకే ఈటీవీ కొనవచ్చు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.
అమెజాన్ డీల్ ధర: రూ .14,490
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ నుండి ఈ LG HD రెడీ స్మార్ట్ టీవీ బెస్ట్ డిస్కౌంట్లు మరియు ఆఫర్లతో లభిస్తోంది. మీరు ఈ టివిని కొనాలనుకుంటే, ఈ టివి యొక్క అసలు ధర రూ .21,990. అయితే, మీరు టివిని కేవలం 14,490 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే, ఈ సేల్ నుండి అమెజాన్ ఈ టీవీ పైన భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.
అమెజాన్ డీల్ ధర: రూ .34,990
ఈ 43 అంగుళాల Sony Bravia FHD Certified Android Smart LED TV గొప్ప పిక్చెర్ క్వాలిటీ అందించగల X-Reality Pro మరియు Motion Flow XR ఫీచర్ తో వస్తుంది. ఈ టీవీ గొప్ప సౌండ్ అనుభవాన్ని అందించడానికి Clear Audio+ సౌండ్ టెక్నాలజీ మరియు Open Baffle స్పీకర్లతో వస్తుంది. అమేజాన్ ప్రకటించిన ఈ గ్రేట్ రిపబ్లిక్ సేల్ నుండి కేవలం Rs.34,990 రూపాయల ధరతో ఈటీవీ కొనవచ్చు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.
అమెజాన్ డీల్ ధర: రూ .14,499
అమెజాన్ సేల్ నుండి మీరు ఈ శామ్సంగ్ టీవీని కేవలం 14,499 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ టీవీ యొక్క MRP ధర 19,900 రూపాయలు, కానీ మీరు ఈ టీవీని డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే పొందవచ్చు. అలాగే, ఈ టీవీ పైన మీరు బ్యాంక్ ఆఫర్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూపంలో మరికొంత తగ్గింపును కూడా పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.
అమెజాన్ డీల్ ధర: రూ .21,990
ఈ Onida Fire TV Edition Full HD Smart IPS LED టీవీ MRP ధర 30 వేల వరకూ వుంది. అయితే, మీరు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి చాలా తక్కువ ధరకె ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. మీకు ఈ టీవీ పైన మంచి డిస్కౌంట్ పొందవచ్చు. డిస్కౌంట్ తో కేవలం రూ .21,990 రూపాయల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అధనంగా, మీరు ఈ టీవీ పైన SBI బ్యాంక్ ఆఫర్ కూడా పొందువచ్చు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.
మీరు ఈ టీవీని కొనాలనుకుంటే, మీరు ఈ టీవీని అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుండి మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో పొందవచ్చు. ఈ టీవీ Full HD స్క్రీన్ తో పాటుగా Dolby Audio సౌండ్ టెక్నాలజీ మరియు ఇంటిగ్రేటెడ్ బాక్స్ స్పీకర్ల సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్లను మరియు 1 USB పోర్ట్ లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, మీరు ఈ టీవీలో ఆండ్రాయిడ్ 9 OS మరియు క్రోమ్ క్యాస్ట్ మరియు అనేక ఇతర ఫీచర్లను కూడా పొందుతారు. అమెజాన్ సేల్ నుండి ఈ టీవీని కొనడానికి Buy Here పైన నొక్కండి.