బ్రాండెడ్ స్మార్ట్ టీవీ తక్కువ ధరలో ఇంటికి తెచ్చుకోవాలని చూస్తున్నవారికి మంచి శుభవార్త. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ హ్యాపినెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ నుండి బ్రాండెడ్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీలు గొప్ప డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో పాటుగా మరిన్ని ఇతర ఆఫర్లతో లభిస్తున్నాయి. అందుకే, అమెజాన్ సేల్ నుండి లేటెస్ట్ ఆఫర్లతో తక్కువ ధరలో లభిస్తున్న 32 ఇంచ్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ లిస్ట్ బెస్ట్ డీల్స్ ఇక్కడ అందించాను.
డీల్ ధర : రూ.12,999
ఉచిత కూపన్: రూ. 1,000
కోడాక్ నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Kodak స్మార్ట్ టీవీ కేవలం రూ.12,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ మరియు 1VGA పోర్ట్ కలిగివుంటుంది. 20W సౌండ్ అవుట్ పుట్, మంచి సౌండ్ టెక్నాలజీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి
డీల్ ధర : రూ.10,999
Lumxనుండి 2021 లో లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ Kodak స్మార్ట్ టీవీ కేవలం రూ.10,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ కలిగివుంటుంది. 24W సౌండ్ అవుట్ పుట్, మంచి సౌండ్ టెక్నాలజీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి
అఫర్ ధర : రూ.11,499
VW నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ సేల్ నుండి ఈరోజు 39% డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.11,499 రూపాయల తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 1HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ కలిగివుంటుంది. 20W సౌండ్ స్పీకర్లు మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి
డీల్ ధర : రూ.14,999
షియోమి నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. అమెజాన్ హ్యాపీనెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ 25% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.14,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ Mi స్మార్ట్ టీవీ 3 HDMI పోర్ట్, 2USB పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ పుట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి
అఫర్ ధర : రూ.12,999
iFFALCON నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ హ్యాపీనెస్ అప్గ్రేడ్ డేస్ సేల్ సేల్ నుండి ఈరోజు 52% డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.12,999 తక్కువ ధరతో అమ్మడవుతోంది. ఈ టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ ఫుట్, HDR 10 సపోర్ట్ Dolby Audio సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి