Sony BRAVIA 2 పై అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి జబర్దస్త్ ఆఫర్ అందించింది.!

Updated on 14-Jan-2025
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి జబర్దస్త్ ఆఫర్ అందించింది

Sony BRAVIA 2 స్మార్ట్ టీవీ పై మంచి ఆఫర్ అందించింది

సోనీ స్మార్ట్ టీవీని ఈరోజు గొప్ప ఆఫర్ ధరకే అందుకోవచ్చు

Sony BRAVIA 2 స్మార్ట్ టీవీ పై ఈరోజు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి జబర్దస్త్ ఆఫర్ అందించింది. సోనీ పెద్ద స్మార్ట్ టీవీని మంచి ఆఫర్ ధరకు కొనాలని ఎదురుచూస్తున్న వారికి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈ రోజు మంచి అవకాశం అందించింది. అమెజాన్ సెల్ నుంచి ఈ రోజు అందించిన ఈ బెస్ట్ సోనీ స్మార్ట్ టీవీ ఆఫర్ ఏమిటో చూద్దామా.

Sony BRAVIA 2 : ఆఫర్

సోనీ బ్రావియా 2 స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి 35% భారీ డిస్కౌంట్ తో రూ. 51,990 ఆఫర్ ధరకు లిస్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ టీవీ పై All బ్యాంక్ కార్డ్స్ రూ. 1,000 డిస్కౌంట్ మరియు SBI Credit Card EMI ఆప్షన్ పై రూ. 1,500 డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది.

ఇది మాత్రమే కాదు, ఈ సోనీ స్మార్ట్ టీవీ పై చాలా ప్రధాన కార్డు పై రూ. 4,238 రూపాయల వడ్డీ సేవింగ్ చేసే No Cost EMI ఆఫర్ ను కూడా అందించింది. ఈ స్మార్ట్ టీవీని ఆఫర్ ధరతో నేరుగా కొనుగోలు చేయడానికి Buy From Here పై నొక్కండి.

Also Read: అమెజాన్ సేల్ భారీ డీల్: 7 వేలకే 200W Dolby Atmos Soundbar అందుకోండి.!

Sony BRAVIA 2 : ఫీచర్స్

సోనీ బ్రావియా 2 స్మార్ట్ టీవీ 4K Processor X1 మరియు 4K X-Reality PRO సపోర్ట్ తో పాటు HDR10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ ను కలిగి ఉంటుంది.

ఈ సోనీ స్మార్ట్ టీవీ 20W సౌండ్ అవుట్ అందిస్తుంది మరియు ఓపెన్ బఫెల్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Audio సౌండ్ టెక్నలాజి సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ సోనీ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :