అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ రేపటి నుండి మొదలవుతుండగా, ఈరోజు నుండే Prime Members కి యాక్సెస్ ను అందించింది. అంటే, ఈరోజు ప్రైమ్ సభ్యులకు సేల్ అందుబాటులో ఉంటుంది. ఇక ఈ సేల్ నుండి ప్రైమ్ మెంబెర్స్ కోసం బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్స్ ను కూడా అందించింది. ఇందులో భాగంగా, బ్రాండెడ్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీలను గొప్ప డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో పాటుగా మరిన్ని ఇతర ఆఫర్లతో తీసుకొచ్చింది. అందుకే, అమెజాన్ సేల్ లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ లిస్ట్ బెస్ట్ డీల్స్ ఇక్కడ అందించాను.
అఫర్ ధర : రూ.8,999
VW నుండి వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ తగిన ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ సేల్ నుండి ఈరోజు ప్రైమ్ మెంబెర్స్ కోసం 47% డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.8,999 రూపాయల తక్కువ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 2HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ కలిగివుంటుంది. 20W సౌండ్ స్పీకర్లు మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
డీల్ ధర : రూ.13,499
అమెజాన్ బేసిక్స్ నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ Fire TV OS వంటి మంచి ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. కాబట్టి, ఈ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.13,999 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్స్ కలిగివుంటుంది. 20W సౌండ్ అవుట్ పుట్,Dolby మరియు DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
డీల్ ధర : రూ.14,999
షియోమి నుండి వచ్చిన ఈ 32 అంగుళాల Horizon Edition స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ రోజు ప్రైమ్ మెంబర్స్ కోసం ఈ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ 23% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.15,499 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. ఈ Mi స్మార్ట్ టీవీ 3 HDMI పోర్ట్, 2USB పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ పుట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.
డీల్ ధర : రూ.15,499
TCL నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈరోజు ప్రైమ్ మెంబెర్స్ కోసం గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ TCL స్మార్ట్ టీవీ కేవలం రూ.15,499 తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 2 HDMI పోర్ట్స్, 1 USB పోర్ట్స్ కలిగివుంటుంది. 20W సౌండ్ అవుట్ పుట్, మంచి సౌండ్ టెక్నాలజీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అమెజాన్ సేల్ నుండి అఫర్ ధరతో కొనడానికి Buy From Here పైన నొక్కండి.