Amazon Great Republic Day Sale ఈరోజు నుంచి మొదలయ్యింది. ప్రసుతం Prime members కోసం మాత్రమే మొదలైన ఈ సేల్ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందరి కోసం అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్ నుంచి ఈరోజు Samsung స్మార్ట్ టీవీ పై గొప్ప డీల్ ను అందించింది.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. ఈ సేల్ నుంచి ఈరోజు శామ్సంగ్ స్మార్ట్ టీవీ పై జబర్దస్త్ ఆఫర్ ను అందించింది. ఈ లేటెస్ట్ సేల్ నుంచి శామ్సంగ్ 43 ఇంచ్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ మొదలు నెంబర్ UA43DUE70BKLXL మంచి డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 35% డిస్కౌంట్ తో రూ. 28,990 ధరకు లభిస్తోంది.
ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ కార్డు EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 26,490 రూపాయలకే అందుకునే అవకాశం వుంది. Buy From Here
Also Read: Flipkart Sale నుంచి డ్యూయల్ సబ్ ఉఫర్ Dolby Soundbar ను 15 వేలకే అందుకోండి.!
ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 50Hz రిఫ్రెష్ రేట్ కలిగిన స్క్రీన్ వుంది. ఈ టీవీ HDR 10+ మెగా కాంట్రాస్ట్, UHD డిమ్మింగ్ మరియు Crystal Processor 4K తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.
ఈ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ Q-Symphony మరియు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, ఈథర్నెట్, బ్లూటూత్ మరియు దూల బ్యాండ్ Wi-Fi వంటి కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ Web Browser పై పని చేస్తుంది మరియు ALLM, VRR మరియు HGiG ఫీచర్స్ తో కూడా వస్తుంది.