అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జనవరి 18, 2020 నుండి ప్రారంభమైంది మరియు ఇది జనవరి 22, 2020 వరకు కొనసాగుతుంది. అమెజాన్ ఇండియా, ఈ సేల్ నుండి టీవీల కోసం ఉత్తమమైన డీల్స్ ను మీ ముందుకు తెచ్చింది.
ధర: రూ .34,999
షావోమి మి LED టివి 4 ఎక్స్ 50-ఇంచ్ 4 కె అల్ట్రా హెచ్ డి ఆండ్రాయిడ్ టివి క్లాస్ పిక్చర్ మరియు ఆడియో క్వాలిటీలో Dolby + DTS HD ఆడియో మరియు 4 కె డిస్ప్లేతో ఉత్తమంగా ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ వంటి సహాయక యాప్స్ తో వస్తుంది మరియు ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న అన్ని అప్లికేషన్లకు(App) యాక్సెస్ ఇస్తుంది. ఈ Mi టీవీ, ఈ సేల్ నుండి అమెజాన్ లో కేవలం రూ .29,999 కు లభిస్తుంది.
ధర: రూ .31,000
Vu 43 అంగుళాల పూర్తి హెచ్ డి అల్ట్రా ఆండ్రాయిడ్ LED టీవీ గూగుల్ ప్లే స్టోర్ తో పాటు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, హాట్ స్టార్, గూగుల్ ప్లే వంటి యాప్లతో రిమోట్ లోని డేడికేటెడ్ బటన్ల తో వస్తుంది. ఇది సాధ్యమైనంత వేగంగా వీడియోలు మరియు వినోద యాప్స్ కు సులభంగా యాక్స్ ఇస్తుంది. ఇందులోని డేడికేటెడ్ బటన్ను నొక్కిన వెంటనే మీకు ఇష్టమైన యాప్స్ యాక్సెస్ చేయవచ్చు. ఈ Vu టివి రూ .19,999 కు లభిస్తుంది.
ధర: రూ .25,999
Mi 4A PRO 43inch పూర్తి HD Android TV గూగుల్ అసిస్టెంట్ అంతర్నిర్మిత మద్దతుతో వస్తుంది. ప్యాచ్‌వాల్ UI ఒక విప్లవాత్మక టీవీ అనుభవాన్ని ఇస్తుంది మరియు 700,000+ గంటలకు పైగా కంటెంట్ కు యాక్సెస్ ఇస్తుంది. మి 4 ఎ ప్రో టీవీ అమెజాన్ లో రూ .20,999 కు లభిస్తుంది.
ధర: రూ .27,000
ఈ Vu టీవీ గూగుల్ ఆండ్రాయిడ్ ఫై 9.0 తో వస్తుంది. ఇది గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ గేమ్స్, గూగుల్ మూవీస్ మరియు ఇటువంటి మరెన్నో వాటితో సహా మొత్తం గూగుల్ ఎకోసిస్టమ్ కు యాక్సెస్ ఇస్తుంది. గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్ మొదలైన వాటి నుండి మీకు 8 జిబి స్టోరేజ్ మరియు వేలాది సినిమాలు, షోలు మరియు గేమ్స్ లభిస్తుంది. ఈ Vu టివి రూ .16,499 కు లభిస్తుంది.
ధర: రూ .66,900
శామ్సంగ్ 43 ఇంచ్ 4 కె UHD LED స్మార్ట్ టివి 4 కె డిస్‌ప్లేతో పదునైన మరియు స్ఫుటమైన చిత్రాలను కలిగి ఉంది, ఇది FHD టివి కంటే 4x ఎక్కువ పిక్సెళ్లను కలిగి ఉంది. శామ్సంగ్ సిరీస్ 6 లైవ్ కాస్ట్, స్క్రీన్ మిర్రరింగ్, లాగ్-ఫ్రీ గేమింగ్ మరియు మరెన్నో సరిపోలని 6 లక్షణాలతో వస్తుంది.ఈ శామ్సంగ్ టీవీ రూ .34,999 కు లభిస్తుంది.