అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్లు .. ప్రైమ్ మెంబర్లకు మాత్రామే.!

Updated on 05-Aug-2022
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2022 సేల్ ప్రైమ్ మెంబర్ల కోసం ఈరోజు నుండి మొదలయ్యింది

ఎప్పటిలాగానే Prime Members కి ఒకరోజు ముందుగానే యాక్సెస్

ఈరోజు ప్రైమ్ మెంబర్స్ కోసం గొప్ప స్మార్ట్ డీల్స్ ను ప్రకటించింది

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2022 సేల్ ప్రైమ్ మెంబర్ల కోసం ఈరోజు నుండి మొదలయ్యింది. ఈ సేల్ రేపటి నుండి అంటే, ఆగష్టు 6 నుండి ప్రారంభమవుతుంది. అయితే, ఎప్పటిలాగానే Prime Members కి ఒకరోజు ముందుగానే యాక్సెస్ ను అమెజాన్ అందించింది. ఈ సేల్ నుండి ఈరోజు ప్రైమ్ మెంబర్స్ కోసం గొప్ప స్మార్ట్ డీల్స్ ను ప్రకటించింది. అందుకే, ఈ సార్ట్ టీవీ డీల్స్ లలో బెస్ట్ డీల్ ను మీకోసం ఇక్కడ అందిస్తున్నాను.

VW (32 inches) స్మార్ట్ టీవీ

MRP : రూ.16,999

అఫర్ ధర: రూ .7,777

ఈ VW నుండి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 54% డిస్కౌంట్ తో కేవలం రూ. 7,777 రూపాయలకే లభిస్తోంది. ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ టీవీ HD రెడీ రిజల్యూషన్ తో వస్తుంది మరియు పవర్ ఆడియో మ్యూజిక్ ఈక్వలైజర్ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 0.5 GB ర్యామ్ మరియు 4GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Redmi (32 inches) స్మార్ట్ టీవీ

MRP : రూ.24,999

అఫర్ ధర: రూ .12,999

ఈ షియోమీ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 48% డిస్కౌంట్ తో కేవలం రూ. 12,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ రెడ్ మీ 32 ఇంచ్ HD రెడీ స్మార్ట్ టీవీ టీవీ Vivid పిక్చర్ ఇంజన్ తో వస్తుంది మరియు Dolby Audio, DTS-HD  సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB  పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

LG (32 inch) స్మార్ట్ టీవీ

MRP : రూ.21,990

అఫర్ ధర: రూ .14,990

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి ఈ LG స్మార్ట్ టీవీ 32% డిస్కౌంట్ తో లభిస్తోంది. డిస్కౌంట్ తరువాత మీరు ఈ టివిని కేవలం 14,990 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఈ LG స్మార్ట్ టీవీ Activ HDR  గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు DTS Virtual:X సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

OnePlus (32 inches) స్మార్ట్ టీవీ

MRP : రూ.19,999

అఫర్ ధర : Rs.14,999

ఈ 32 అంగుళాల OnePlus స్మార్ట్ టీవీ డైనమిక్ కాంట్రాస్ట్ మరియు గామా ఇంజన్ తో వస్తుంది. అలాగే, 20W  Dolby Audio  స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. అమెజాన్ సేల్ నుండి ఈ స్మార్ట్ టీవీ 25% డిస్కౌంట్ తో Rs.14,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

TCL (32 inches) స్మార్ట్ టీవీ

MRP : రూ.29,999

అఫర్ ధర: రూ .13,990

ఈ TCL స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 40% డిస్కౌంట్ తో కేవలం రూ. 13,999 రూపాయల ధరకే లభిస్తోంది. అధనంగా, ఈ టీవీ పైన 3,000 రూపాయల కూపన్ కూడా లభిస్తుంది.  ఈ స్మార్ట్ టీవీ HDR సపోర్ట్ తో వస్తుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 16W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 1 USB  పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :