గొప్ప డిస్కౌంట్ తో తక్కువ ధరకే అమ్ముడవుతున్న 40 ఇంచుల LED టీవీలు

Updated on 23-Dec-2020
HIGHLIGHTS

లేటెస్ట్ LED టీవీ కొనాలని చూస్తున్నారా?

చాలా తక్కువ ధరకే పెద్ద LED టీవీ కొనాలని చూస్తున్నారా?

అమెజాన్ నుండి మంచి ఆఫర్లతో అమ్ముడవుతున్న పెద్ద 40 ఇంచుల LED

లేటెస్ట్ LED టీవీ కొనాలని చూస్తున్నారా? చాలా తక్కువ ధరకే పెద్ద LED టీవీ కొనాలని చూస్తున్నారా? అయితే, ఈరోజు అమెజాన్ నుండి మంచి ఆఫర్లతో తక్కువ ధరకే అమ్ముడవుతున్న ఈ టీవీలను చూడవచ్చు. అంతేకాదు, Federal బ్యాంక్ వినియోగదారులు 10% అధనపు ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. అందుకే, ఈరోజు అమెజాన్ నుండి మంచి ఆఫర్లతో అమ్ముడవుతున్న పెద్ద 40 ఇంచుల LED  టీవీ ఆఫర్లను ఈ క్రింద చూడవచ్చు.

Koryo (40 Inches) Full HD LED

MRP ధర : Rs. 39,990

అఫర్ ధర : Rs. 14,999

 Koryo నుండి వచ్చిన ఈ 40 ఇంచుల Full HD LED మంచి ఫీచర్లతో వస్తుంది. ఈ టీవీ కనెక్టివిటీ పరంగా 2HDMI పోర్టులు మరియు 2USB పోర్టులతో వస్తుంది. ఇక ఆడియో పరంగా 16W బిల్ట్ ఇన్ స్పీకర్లతో వస్తుంది. ఇన్ని ఫీచర్లతో వచ్చే ఈ 40 అంగుళాల బ్రాండెడ్ LED టీవీ డిస్కౌంట్ తో కేవలం 14,999 రుపాయల ఆఫర్ ధరకే అమ్మడవుతొంది. Buy Here   

eAirtec (40 inches) HD Ready Smart LED TV

MRP ధర : Rs. 19,990

అఫర్ ధర : Rs. 14,500

eAirtec నుండి వచ్చిన ఈ 40 ఇంచుల HD Ready Smart LED టీవీ మంచి ఫీచర్లతో వస్తుంది. ఈ టీవీ కనెక్టివిటీ పరంగా 2HDMI పోర్టులు మరియు 2USB పోర్టులతో వస్తుంది. ఇక ఆడియో పరంగా 20W సరౌండ్ సౌండ్ స్పీకర్లతో వస్తుంది. ఇన్ని ఫీచర్లతో వచ్చే ఈ 40 అంగుళాల బ్రాండెడ్ స్మార్ట్ LED టీవీ డిస్కౌంట్ తో కేవలం 14,500 రుపాయల ఆఫర్ ధరకే అమ్మడవుతొంది. Buy Here

Kodak (40 Inches) Full HD Android LED

MRP ధర : Rs. 20,999

అఫర్ ధర : Rs. 16,999

Kodak నుండి వచ్చిన ఈ 40 ఇంచుల Full HD Android LED టీవీ మంచి ఫీచర్లతో వస్తుంది. ఈ టీవీ కనెక్టివిటీ పరంగా 3 HDMI పోర్టులు మరియు 2USB పోర్టులతో వస్తుంది. ఇక ఆడియో పరంగా 24W సౌండ్ స్పీకర్లతో వస్తుంది. ఇన్ని ఫీచర్లతో వచ్చే ఈ 40 అంగుళాల బ్రాండెడ్ స్మార్ట్ Android LED టీవీ డిస్కౌంట్ తో కేవలం 16,999 రుపాయల ఆఫర్ ధరకే అమ్మడవుతొంది. Buy Here

TCL (40 inches) Full HD Android Smart LED

MRP ధర : Rs. 39,990

అఫర్ ధర : Rs. 18,999

Kodak నుండి వచ్చిన ఈ 40 ఇంచుల Full HD Android LED టీవీ మంచి ఫీచర్లతో వస్తుంది. ఈ టీవీ కనెక్టివిటీ పరంగా 2 HDMI పోర్టులు మరియు 1 USB పోర్టులతో వస్తుంది. ఇక ఆడియో పరంగా 20W సౌండ్ అందించే బాక్స్ స్పీకర్లతో వస్తుంది. ఇన్ని ఫీచర్లతో వచ్చే ఈ 40 అంగుళాల బ్రాండెడ్ స్మార్ట్ Android LED టీవీ డిస్కౌంట్ తో కేవలం 18,999 రుపాయల ఆఫర్ ధరకే అమ్మడవుతొంది. Buy Here

Sony Bravia (40 Inches) Full HD LED TV With Fire TV Stick

MRP ధర : Rs. 37,990

అఫర్ ధర : Rs. 32,999

ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ Sony నుండి వచ్చిన ఈ 40 ఇంచుల Full HD LED టీవీ మంచి ఫీచర్లతో వస్తుంది. ఈ టీవీ కనెక్టివిటీ పరంగా 2 HDMI పోర్టులు మరియు 2 USB పోర్టులతో వస్తుంది. ఇక ఆడియో పరంగా 20W సౌండ్ అందించే ఓపెన్ బఫల్ స్పీకర్లతో వస్తుంది. ఇన్ని ఫీచర్లతో వచ్చే ఈ 40 అంగుళాల బ్రాండెడ్ స్మార్ట్ Full HD LED టీవీ డిస్కౌంట్ తో కేవలం 32,999 రుపాయల ఆఫర్ ధరకే అమ్మడవుతొంది. Buy Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :