Amazon GIF Sale నుంచి గొప్ప స్మార్ట్ టీవీ డీల్ మీకు అందుబాటులో ఉంది. పెద్ద స్మార్ట్ టీవీ కొనడానికి ఆలోచిస్తున్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే, కేవలం 50 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే ఈరోజు పెద్ద 65 ఇంచ్ స్మార్ట్ టీవీని అందుకునే అవకాశం అమెజాన్ ఈరోజు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ద్వారా అందించింది. మరి అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ డీల్స్ ఏమిటో తెలుసుకుందామా.
ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ONIDA ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన స్మార్ట్ టీవీ Nexg Series 65 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 65UIG పై డీల్ ను అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 31% డిస్కౌంట్ తో కేవలం రూ. 44,999 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని ప్రధాన బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లతో కొనుగోలు చేసే వారికి రూ. 3,668 రూపాయల ఇంట్రెస్ట్ సేవింగ్ ఆఫర్ ను కూడా అందించింది. Buy From Here
Also Read: Google Pixel 9 Pro సూపర్ 8K కెమెరా ఫోన్ ఫస్ట్ సేల్ అనౌన్స్ చేసిన గూగుల్.!
ఒనిడా 65 ఇంచ్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 4K UHD (3840 x 2160) స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ NEXg ప్రోసెసర్ తో పని చేస్తుంది Pixa Visual Engine తో వస్తుంది. ఈ టీవీ Dolby Vision మరియు HDR 10 సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.
ఈ ఒనిడా స్మార్ట్ టీవీ Dolby Atmos, Dolby Audio మరియు Hi-Fi బాక్స్ స్పీకర్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ 24W సౌండ్ అందించే రెండు స్పీకర్స్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, Wi-Fi మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. 4 వేల బడ్జెట్ లో 65 ఇంచ్ స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారు ఈ టీవీని పరిశీలించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ లింక్స్ ను కలిగి వుంది.