Amazon GIF Sale 2023: శామ్సంగ్ 4K UHD స్మార్ట్ టీవీల పైన Best Deals.!

Updated on 07-Oct-2023

Prime Members కోసం ఈరోజు నుండే Amazon GIF Sale 2023 సేల్ యాక్సెస్ అందించిన అమేజాన్, శామ్సంగ్ 4K UHD స్మార్ట్ టీవీల పైన Best Deals అఫర్ చేస్తోంది. శామ్సంగ్ బ్రాండ్ స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో కొనడానికి ఇదే సరైన సమయం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మీ ఇంటికి తగిన బెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో కొనాలని అనుకుంటున్నట్లయితే ఈ Samsung Smart Tv డీల్స్ ను ఒక్కసారి పరిశీలించండి.

ఈ క్రింద సూచించిన స్మార్ట్ టీవీ లను SBI క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనే వారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Samsung (43) Crystal iSmart 4K UHD

అఫర్ ధర : రూ. 26,990

శామ్సంగ్ యొక్క ఐస్మార్ట్ సిరీస్ నుండి లాంచ్ చెయ్యబడిన ఈ 43 ఇంచ్ 4కె అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ ఈరోజు అమేజాన్ సేల్ నుండి 49% డిస్కౌంట్ తో రూ. 26,990 అఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ UA43CUE60AKLXL మరియు Motion Xcelerator తో వస్తుంది. ఈ టీవీ HDMI, USB, Wi-fi సపోర్ట్ లతో పాటు Q-Symphony | OTS Lite సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. Crystal Processor 4K, Pur Color మరియు HDR 10+ సపోర్ట్ తో గొప్ప పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. Buy From Here

శామ్సంగ్ స్మార్ట్ టీవీ

Also Read : Amazon GIF Sale: iPhone 13 పైన కళ్ళు చెదిరే భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమేజాన్

Samsung (43) Crystal 4K Neo Series

శామ్సంగ్ యొక్క క్రిస్టల్ 4కె నియో సిరీస్ నుండి వచ్చిన ఈ 43 ఇంచ్ 4కె అల్ట్రా హై డెఫినేషన్ స్మార్ట్ టీవీ అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి ఈరోజు 42% డిస్కౌంట్ తో రూ. 27,990 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ టీవీ UA43AUE65AKXXL మోడల్ నెంబర్ తో వస్తుంది మరియు 3D sound effect తో వస్తుంది. ఈ టీవీలో కూడా HDMI, USB, Wi-fi సపోర్ట్ వుంది. ఈ టీవీ Dolby Digital Plus సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ ను HDR 10+ సపోర్ట్ కలిగిన Crystal 4K ప్రొసెసర్ సపోర్ట్ తో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని ఇస్తుంది. Buy From Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :