అమెజాన్ సేల్ నుంచి లేటెస్ట్ శామ్సంగ్ 4K Smart tv పై ధమాకా ఆఫర్ అందుకోండి.!

అమెజాన్ సేల్ నుంచి లేటెస్ట్ శామ్సంగ్ 4K Smart tv పై ధమాకా ఆఫర్ అందుకోండి.!
HIGHLIGHTS

శామ్సంగ్ 4K Smart tv పై ధమాకా ఆఫర్

బ్రాండెడ్ 4K స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఇది మంచి డీల్

అమెజాన్ సేల్ నుంచి ఈ ధమాకా ఆఫర్ ను అందించింది

అమెజాన్ సేల్ నుంచి ఈరోజు లేటెస్ట్ శామ్సంగ్ 4K Smart tv పై ధమాకా ఆఫర్ అందించింది. బడ్జెట్ ధరలో బ్రాండెడ్ 4K స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఇది మంచి డీల్ అవుతుంది. శామ్సంగ్ యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ టీవీ ఈరోజు డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తోంది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ గురించి చూద్దామా.

అమెజాన్ సేల్ 4K Smart tv ఆఫర్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈ రోజు రెండో రోజు లోకి అడుగుపెట్టింది. ఈరోజు ఈ సేల్ నుంచి శామ్సంగ్ యొక్క క్రిస్టల్ విజన్ 4K సిరీస్ నుంచి వచ్చిన 43 ఇంచ్ 4కె స్మార్ట్ టీవీ ఈరోజు ఈ డిస్కౌంట్ ఆఫర్ లను అమెజాన్ అందించింది. అమెజాన్ ఈ స్మార్ట్ టీవీ పైన రోజు 47% భారీ డిస్కౌంట్ ను అందించింది.

amazon GFF sale 4K Smart tv

అందుకే ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 28,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఇది మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీ ని SBI కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10% (రూ.1,500) డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ ని ఈరోజు అమెజాన్ సేల్ నుంచి ఈ ఆఫర్లతో రూ. 27,490 రూపాయల ధరకే లభిస్తుంది. Buy From Here

Also Read: vivo V40 5G ఫోన్ మిడ్ రేంజ్ ధరలో ZEISS ప్రీమియం కెమెరా సెటప్ తో వచ్చింది.!

Samsung (43) Crystal Vision 4K

ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ క్రిస్టల్ ప్రోసెసర్ 4K తో వస్తుంది IoT సెన్సార్ తో కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+ మరియు HLG సపోర్ట్ తో అద్భుతమైన విజువల్ ను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ లో HDMI, USB, బ్లూటూత్ మరియు Wi-Fi వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.

ఈ శామ్సంగ్ 4K టీవీ Q-Symphony సౌండ్ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లు, మల్టీ రూమ్ లింక్ డ్యూయల్ ఆడియో సపోర్ట్ మరియు బడ్స్ ఆటో స్విచ్ వంటి అదనపు ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ కలిగి ఉన్న ఫిల్మ్ మేకర్ మోడ్ తో అద్భుతమైన సినిమా ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo